PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawankalyan-janasena-jaganf9a51877-43bc-4387-981e-a994487f01e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawankalyan-janasena-jaganf9a51877-43bc-4387-981e-a994487f01e9-415x250-IndiaHerald.jpgఅయితే ఇక్కడే పవన్ చిన్న లాజిక్ మిస్సయ్యారు. అదేమిటంటే మిస్సింగ్ వేరు హ్యూమన్ ట్రాపికింగ్ వేరని. మహిళలు మిస్సవ్వటానికి వాలంటీర్లకు సంబంధంలేదని. 30 వేలమంది మిస్సయినా అందులో 23 వేలమంది ఆచూకీ తెలిసిందని. ఎంతసేపు పవన్ ఆడవాళ్ళు మిస్సయ్యారని కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించే మాట్లాడుతున్నారు. అలాగే మిస్సయిన వాళ్ళలో మళ్ళీ ఆచూకి దొరికన వాళ్ళగురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదు. అలాగే ఆడవాళ్ళు మిస్సవ్వటానికి వాలంటీర్లకు ఏమిటి సంబంధం ? pawankalyan janasena jagan{#}Kanna Lakshminarayana;Jagan;Reddy;Government;Pawan Kalyanఅమరావతి : ఈ ప్రశ్నకు సమాధానం చెబితే పవన్ గొప్పోడేఅమరావతి : ఈ ప్రశ్నకు సమాధానం చెబితే పవన్ గొప్పోడేpawankalyan janasena jagan{#}Kanna Lakshminarayana;Jagan;Reddy;Government;Pawan KalyanFri, 28 Jul 2023 03:00:00 GMT



జనసేన అధినేత పవన్ కల్యాణ్ సింగిల్ పాయింట్ అజెండా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లేయటమే. అందుకనే ప్రభుత్వం మీద నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పేస్తున్నారు. తాను చెప్పే అబద్ధాలను జనాలు నమ్ముతున్నారా లేదా అన్నది పవన్ కు అనవసరం. తాను చెప్పిందాన్ని ఎల్లోమీడియా క్యారీ చేస్తున్నంతకాలం పవన్ ఇలా బురదచల్లుతునే ఉంటారు. తాజాగా మహిళలు, బాలికల మిస్సింగ్ అంశంపై పెద్ద వివాదం రేగుతోంది.





వారాహియాత్రలో పవన్ మాట్లాడుతు వేలాదిమంది ఆడవాళ్ళు హ్యూమన్ ట్రాపికింగ్ అవుతున్నట్లు ఆరోపించారు. అంతటితో ఆగకుండా అందుకు వాలంటీర్లే కారణమని బురదచల్లేశారు. దాంతో వివాదం ఒక్కసారిగా రాజుకుంది. సరే అదలా ఉండగానే తాజాగా కేంద్రప్రభుత్వం 2019-21 సంవత్సరాల్లో ఏపీలో సుమారు 30 వేలమంది, తెలంగాణాలో 42 వేల మంది మహిళలు మిస్సయ్యారని లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇక దాన్ని పట్టుకుని పవన్+జనసేన నేతలు రెచ్చిపోతున్నారు.





అయితే ఇక్కడే పవన్ చిన్న లాజిక్ మిస్సయ్యారు. అదేమిటంటే మిస్సింగ్ వేరు హ్యూమన్ ట్రాపికింగ్ వేరని. మహిళలు మిస్సవ్వటానికి వాలంటీర్లకు సంబంధంలేదని.  30 వేలమంది మిస్సయినా అందులో 23 వేలమంది ఆచూకీ తెలిసిందని. ఎంతసేపు పవన్ ఆడవాళ్ళు మిస్సయ్యారని కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించే మాట్లాడుతున్నారు. అలాగే మిస్సయిన వాళ్ళలో మళ్ళీ ఆచూకి దొరికన వాళ్ళగురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదు. అలాగే ఆడవాళ్ళు మిస్సవ్వటానికి వాలంటీర్లకు ఏమిటి సంబంధం ?





ఏపీలో అంటే వాలంటీర్ల వల్లే వేలాది ఆడవాళ్ళు పవన్ లెక్కప్రకారం హ్యూమన్ ట్రాపికింగ్ అవుతున్నారు. మరి తెలంగాణాలో 42 వేలమంది ఎలా మిస్సయ్యారు ? తెలంగాణాలో వాలంటీర్ల వ్యవస్ధలేదే ? అలాగే మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో తెలంగాణాలో కన్నా ఎక్కువమంది మిస్సవుతున్నారు. మరి ఆ రాష్ట్రాల్లో వాలంటీర్లు లేరుకదా ? ఆ రాష్ట్రాల్లో మహిళలు మిస్సవుతున్నందుకు కూడా జగన్ ప్రభుత్వమే కారణమా ? ఈ ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పగలరా ?




RRR Telugu Movie Review Rating

ఇండియాలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 హాలీవుడ్ మూవీస్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>