Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-movie-py-prasamsala-varsham-kuripistunna-lady-superstar-nayanatara-vigneshb54614f8-af78-4b56-9762-6763a6704e30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-movie-py-prasamsala-varsham-kuripistunna-lady-superstar-nayanatara-vigneshb54614f8-af78-4b56-9762-6763a6704e30-415x250-IndiaHerald.jpgఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం బేబీ ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు బేబీ సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్కూడా బేబీ సినిమాపై ప్రశంసల కురిపించారు. తాజాగా బేబీ సినిమా చూసినటువంటి డైరెక్టsocialstars lifestyle{#}nayana harshita;Anand Deverakonda;Chaitanya;Chitram;Success;Husband;Director;Instagram;Cinema;mediaఆ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ ...!!ఆ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ ...!!socialstars lifestyle{#}nayana harshita;Anand Deverakonda;Chaitanya;Chitram;Success;Husband;Director;Instagram;Cinema;mediaFri, 28 Jul 2023 19:22:20 GMTఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లు గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటు వంటి తాజా చిత్రం బేబీ ఈ సినిమా ఒక చిన్న సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ క్రమం లోనే ఈ సినిమా గురించి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు బేబీ సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమం లోనే లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్కూడా బేబీ సినిమా పై ప్రశంసల కురిపించారు.

తాజా గా బేబీ సినిమా చూసినటువంటి డైరెక్టర్ విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తూ..ఈ కమింగ్‌ ఏజ్‌ మూవీ కి దెబ్బ కి క్రేజీ రికార్డులు బద్దలవుతున్నాయి. ఇది బోల్డ్ టీమ్‌ చేసిన ప్రయత్నం.బోల్డ్ గా రాయడమే కాదు, అంతే క్రూరంగా తెరపైకి ఎక్కించారు. ఇది గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు అని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇలా బేబీ సినిమా గురించి ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందించి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం తో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల పరం గా కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించింది ఒక చిన్న సినిమా గా వచ్చిన ఈ సినిమా ఏకం గా 70 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఇక ఈ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే నటి వైష్ణవి చైతన్య కూడా మొదటి సినిమా తోనే మంచి సక్సెస్ అందుకొని వరుస సినిమా లలో నటించే అవకాశాలను అందుకుంటున్నారని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా ఎప్పటికి నాకు స్పెషల్ అంటున్న రష్మిక మందన్న ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>