MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanyabb741716-6582-406a-9873-ad5259d0843b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanyabb741716-6582-406a-9873-ad5259d0843b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి హను రాగవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ లో లావణ్య తన నటనతో ... ప్రేక్షకులను ఎLavanya{#}BEAUTY;media;Industry;Tollywood;Telugu;Cinemaజిమ్ డ్రెస్ లో మైమరపిస్తున్న లావణ్య త్రిపాఠి..!జిమ్ డ్రెస్ లో మైమరపిస్తున్న లావణ్య త్రిపాఠి..!Lavanya{#}BEAUTY;media;Industry;Tollywood;Telugu;CinemaFri, 28 Jul 2023 06:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి హను రాగవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ లో లావణ్య తన నటనతో ... ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. దానితో ఈ నటికి ఆ తర్వాత అనేక క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. ఇకపోతే కొంత కాలం ఈ బ్యూటీ హ్యాపీ బర్త్ డే అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అలాగే లావణ్య కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన ఒక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా లావణ్య జిమ్ రూమ్ లో జిమ్ డ్రెస్ వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన జిమ్ డ్రెస్ లో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

పపన్‌కు వాసిరెడ్డి పద్మ సవాల్‌.. స్వీకరిస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>