Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecfa476d8-8a35-4def-a0f6-03381a6f6d3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecfa476d8-8a35-4def-a0f6-03381a6f6d3c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే పాపులర్ అయిన హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ కు క్రేజ్, పాపులారిటీ పెరుగుతోంది.అయితే వేర్వేరు కారణాల వల్ల విశ్వక్ సేన్ బేబీ సినిమాను రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు బేబీ మూవీ గురించి పరోక్షంగా కామెంట్లు చేసిన విశ్వక్ తాజాగా ఈ సినిమా గురించి డైరెక్ట్ గా కామెంట్లు చేయడం గమనార్హం.పేకమేడలు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై న విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్లు బిజీగా ఉంటామని ఎలాంటి socialstars lifestyle{#}Viswak sen;Event;Industry;Cinema;mediaఆ మూవీ వివాదం పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో....!!ఆ మూవీ వివాదం పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో....!!socialstars lifestyle{#}Viswak sen;Event;Industry;Cinema;mediaFri, 28 Jul 2023 18:57:19 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో తక్కువ సమయంలోనే పాపులర్ అయిన హీరోల లో విశ్వక్ సేన్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ కు క్రేజ్, పాపులారిటీ పెరుగుతోంది.అయితే వేర్వేరు కారణాల వల్ల విశ్వక్ సేన్ బేబీ సినిమాను రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు బేబీ మూవీ గురించి పరోక్షంగా కామెంట్లు చేసిన విశ్వక్ తాజా గా ఈ సినిమా గురించి డైరెక్ట్ గా కామెంట్లు చేయడం గమనార్హం.పేకమేడలు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై న విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్లు బిజీ గా ఉంటామని ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ ఉన్న సమయం లో ఎదుటివాళ్ల సమయాన్ని వృథా చేయకూడదని భావిస్తామని అందుకే కలవలేమని కథ వినలేమని చెబుతుంటామని విశ్వక్ సేన్ అన్నారు. అయితే అలా చెప్పినా కొంతమంది ఫీలవుతుంటారని ఆయన కామెంట్లు చేశారు.

ఈ విషయం లో తానేం చేయలేనని అందరినీ సంతోషపెట్టడానికి తానేం బిర్యానీ కాదని విశ్వక్ సేన్ అన్నారు. సినిమా విజయం సాధిస్తే తలెత్తుకోవడం లో ఎలాంటి తప్పు లేదని కానీ కించపరచొద్దని ఇది మాత్రమే నాకు బాధను కలిగిస్తోందని ఆయన తెలిపారు. చిన్న సినిమా సక్సెస్ సాధించడం ఆనందించే విషయమని వాళ్లకు నా శుభాకాంక్షలు కూడా చెప్పానని విశ్వక్ సేన్ అన్నారు.సినిమా బాగుందని దర్శకుల గ్రూప్ లో నేనే మెసేజ్ చేశానని అయితే దర్శకుడిని కలవలేదని మీమ్స్ వచ్చాయని విశ్వక్ సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గంటసేపు చర్చించి నో చెప్పడం తో పోలిస్తే ముందే నో చెప్పడం బెటర్ అని భావించి నో చెప్పడం జరిగిందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. విశ్వక్ సేన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా ఎప్పటికి నాకు స్పెషల్ అంటున్న రష్మిక మందన్న ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>