TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/airtel-plans2e3c6e51-1a9e-47c5-b43b-09b993d7a03b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/airtel-plans2e3c6e51-1a9e-47c5-b43b-09b993d7a03b-415x250-IndiaHerald.jpgతాజాగా తమ కష్టమర్లను ఆకట్టుకోవడానికి రిలయన్స్ జియో తో ఎయిర్టెల్ కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కష్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా యూజర్ల కోసం ఎక్కువ లాభాలతో కొత్త ప్లాన్ ఒకటి లాంచ్ చేసింది ఎయిర్టెల్. ముఖ్యంగా ఈ ప్లాన్ తో 15 జిబి డేటా తో పాటు 15 ఓటీటీ యాక్సిస్ వంటి లాభాలను కూడా యూజర్లు ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇక అదే ఎయిర్టెల్ యొక్క రూ.148 ప్లాన్. ఇకపోతే ఈ ప్లాన్ డేటా తో పాటు ఓటీటీ లాభాలను కూడా అందిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ అనేక రకాలAIRTEL;PLANS{#}Sony;Reliance;manoramaబుల్లి పిట్ట: ఎయిర్టెల్ కస్టమర్లకు శుభవార్త.. కొత్త ప్లాన్..!బుల్లి పిట్ట: ఎయిర్టెల్ కస్టమర్లకు శుభవార్త.. కొత్త ప్లాన్..!AIRTEL;PLANS{#}Sony;Reliance;manoramaFri, 28 Jul 2023 13:00:00 GMTతాజాగా తమ కష్టమర్లను ఆకట్టుకోవడానికి రిలయన్స్ జియో తో ఎయిర్టెల్ కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కష్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా యూజర్ల కోసం ఎక్కువ లాభాలతో కొత్త ప్లాన్ ఒకటి లాంచ్ చేసింది ఎయిర్టెల్. ముఖ్యంగా ఈ ప్లాన్ తో 15 జిబి డేటా తో పాటు 15 ఓటీటీ యాక్సిస్ వంటి లాభాలను కూడా యూజర్లు ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇక అదే ఎయిర్టెల్ యొక్క రూ.148 ప్లాన్. ఇకపోతే ఈ ప్లాన్ డేటా తో పాటు ఓటీటీ లాభాలను కూడా అందిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ అనేక రకాల బెనిఫిట్స్ తో పాటు ఇదే ధరలో వచ్చే మరొక ప్లాన్ కూడా ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది.

రూ.148 ఎయిర్టెల్ ప్లాన్:
ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న బేస్ ప్లాన్ తో జత చేసుకోవాలి ఈ ప్లాన్ రీఛార్జ్తో మీకు 15 జిబి హై స్పీడ్ డేటా తో పాటు 28 రోజులు వ్యాలిడిటీ అందించే ఈ ప్లాన్ మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. సోనీ లైవ్ , ఫ్యాన్ కోడ్, Eros now, Hoichoi, Lionsgateplay, manorama Max తోపాటు మరిన్ని ఓటీపీలకు యాక్సిస్ లభించడం గమనార్హం. ఈ ప్లాన్ మీ బేసిక్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ కాలానికి కచ్చితంగా వర్తిస్తుంది ఈ ప్లాన్ కస్టమర్లకు భారీగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

రూ.149 ప్లాన్:
ఇక ఈ ప్లాన్ కూడా మీరు బేసిక్ ప్లాన్ తో జత చేసే డేటా ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ తో కూడా ఎయిర్టెల్ ఎక్స్ ట్రీం ప్లే సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ తో 30 రోజుల ఉచిత సబ్స్క్రిప్షన్ పొందే అవకాశమే కాదు 1Gb డేటా కూడా లభిస్తుంది



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం: ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>