Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle70004d8e-52c0-4513-a354-2f2b7b3a11d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle70004d8e-52c0-4513-a354-2f2b7b3a11d9-415x250-IndiaHerald.jpgఅసలే బోల్డ్ లుక్ ఆపై క్రేజీ కామెంట్... తమన్నా కుర్రాళ్లకు ఇంస్టాగ్రామ్ వేదికగా పిచ్చెక్కించింది. మిల్కీ బ్యూటీ తెగింపుకు నెటిజెన్స్ మెలికలు తిరుగుతున్నారు.స్లీవ్ లెస్ టాప్ ధరించి తమన్నా హాట్ క్లీవేజ్ అందాలతో రెచ్చగొట్టారు. కావాలయ్యా సాంగ్ ని ఉద్దేశిస్తూ 'కావాలా నుండి సరిపడినంత లభించలేదు? ఇక్కడ చూడండి' అని బోల్డ్ కామెంట్స్ జోడించింది. తమన్నా తీరుకు జనాలు విస్మయం చెందుతున్నారు. ఇక కెరీర్లో ఫస్ట్ టైం తమన్నా సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ ఆగస్టు 10న జైలర్ విడుదల కsocialstars lifestyle{#}Vijay Varma;sunil;Saira Narasimhareddy;Happy days;Lust Stories;Prasthanam;keerthi suresh;meher ramesh;editor mohan;silver screen;shankar;Dilip Kumar;tamannaah bhatia;Joseph Vijay;Love;Instagram;BEAUTY;Cinemaఅది 'కావాలా' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్న మిల్కీ బ్యూటీ ....!!అది 'కావాలా' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్న మిల్కీ బ్యూటీ ....!!socialstars lifestyle{#}Vijay Varma;sunil;Saira Narasimhareddy;Happy days;Lust Stories;Prasthanam;keerthi suresh;meher ramesh;editor mohan;silver screen;shankar;Dilip Kumar;tamannaah bhatia;Joseph Vijay;Love;Instagram;BEAUTY;CinemaFri, 28 Jul 2023 19:32:26 GMTఅసలే బోల్డ్ లుక్ ఆపై క్రేజీ కామెంట్... తమన్నా కుర్రాళ్లకు ఇంస్టాగ్రామ్ వేదికగా పిచ్చెక్కించింది. మిల్కీ బ్యూటీ తెగింపుకు నెటిజెన్స్ మెలికలు తిరుగుతున్నారు.స్లీవ్ లెస్ టాప్ ధరించి తమన్నా హాట్ క్లీవేజ్ అందాలతో రెచ్చగొట్టారు. కావాలయ్యా సాంగ్ ని ఉద్దేశిస్తూ 'కావాలా నుండి సరిపడినంత లభించలేదు? ఇక్కడ చూడండి' అని బోల్డ్ కామెంట్స్ జోడించింది. తమన్నా తీరుకు జనాలు విస్మయం చెందుతున్నారు.

ఇక కెరీర్లో ఫస్ట్ టైం తమన్నా సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ ఆగస్టు 10న జైలర్ విడుదల కానుంది. ఈ చిత్రంలోని 'నువు కావాలయ్యా' సాంగ్ దుమ్మురేపుతోంది. తమన్నా బోల్డ్ స్టెప్స్ హాట్ టాపిక్ గా మారాయి.జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ జైలర్ మూవీలో భాగమయ్యారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.అలాగే చిరంజీవికి జంటగా భోళా శంకర్ చేస్తుంది. జైలర్, భోళా శంకర్ ఒకరోజు వ్యవధిలో థియేటర్స్ లో దిగుతున్నాయి. ఆగస్టు 11 భోళా శంకర్ విడుదల తేదీగా ప్రకటించారు. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్న భోళా శంకర్ అలరించడం ఖాయంగా కనిపిస్తుంది.

గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా-చిరంజీవి జతకట్టారు. మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్ షేక్ చేయనుంది. మెహర్ రమేష్ దర్శకుడు కాగా కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు.దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం కొనసాగుతుంది. గత ఏడాది తమన్నా పలు చిత్రాల్లో నటించారు. అంచనాల మధ్య విడుదలైన ఎఫ్ 3 పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాలు చేశారు. సత్యదేవ్ కి జంటగా చేసిన గుర్తుందా శీతాకాలం ఆడలేదు.

తమన్నాకు హ్యాపీడేస్ ఫేమ్ తెచ్చింది. 100 % లవ్ చిత్రంతో పరిశ్రమలో నిలదొక్కుకుంది. రెండు తరాల టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇటీవల వెబ్ సిరీస్లలో దుమ్మురేపుతోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 రోజుల వ్యవధిలో ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ సిరీస్లలో తమన్నా బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించారు.ఈ రోజుల్లో కూడా జనాలు బోల్డ్ సన్నివేశాల గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదం. పాత్ర డిమాండ్ చేస్తే తప్పదని తమన్నా అంటున్నారు. కాగా తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు. విజయ్ వర్మ చాలా కేరింగ్ పర్సన్, నాకు భద్రత కల్పిస్తాడనే భరోసా ఉంది. అందుకే ప్రేమించానని తమన్నా చెప్పుకొచ్చారు.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా ఎప్పటికి నాకు స్పెషల్ అంటున్న రష్మిక మందన్న ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>