MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna-photosd1fd36b5-95ca-42c9-81f8-149f58baa920-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna-photosd1fd36b5-95ca-42c9-81f8-149f58baa920-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయిన వారిలో తమన్నా కూడా ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు భాషలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సీనియర్ హీరోల చిత్రాలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. తరచూ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే కుర్రకారులకు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా వెబ్ సిరీస్లలో కూడా బోల్డ్ గా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేTHAMANNA;PHOTOS{#}Mohanlal;shivaraj kumar;Comedy;Joseph Vijay;ramya krishnan;Wanted;tamannaah bhatia;News;Love;Success;Cinemaవర్షాకాలంలో ఎద అందాలతో హీటెక్కిస్తున్న తమన్నా..!!వర్షాకాలంలో ఎద అందాలతో హీటెక్కిస్తున్న తమన్నా..!!THAMANNA;PHOTOS{#}Mohanlal;shivaraj kumar;Comedy;Joseph Vijay;ramya krishnan;Wanted;tamannaah bhatia;News;Love;Success;CinemaThu, 27 Jul 2023 22:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయిన వారిలో తమన్నా కూడా ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు భాషలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సీనియర్ హీరోల చిత్రాలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. తరచూ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే కుర్రకారులకు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా వెబ్ సిరీస్లలో కూడా బోల్డ్ గా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది తమన్నా.. లవ్ స్టోరీస్ తర్వాత తనలోని బోల్డ్ యాంగిల్ ని ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తోంది.. తాజాగా తన ఎద అందాలు మొత్తం స్పష్టంగా కనిపించేలా అందాలను ప్రదర్శిస్తోంది తమన్నా.. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా దానికి కావాలా అంటూ క్యాప్షన్ పెట్టడం గమనార్హం.. ఆమె ఫోటోకి బాయ్ ఫ్రెండ్ విజయ్ కూడా స్పందించడం జరిగింది. వర్షాకాలంలో హీట్ పెంచుతున్నావ్ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం  తమన్నా చిరంజీవితో భోళా శంకర్, రజనీకాంత్ తో జైలర్ సినిమాలో నటిస్తోంది.

ముఖ్యంగా రజనీకాంత్ సినిమా నుండి విడుదలైన కావాలయ్యా అనే పాట మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్ పైన నిర్మించడం జరిగింది యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న జైలర్ చిత్రానికి సంగీతాన్ని అనూరుద్ అందించారు. ఇందులో మోహన్ లాల్ సునీల్ శివరాజ్ కుమార్ యోగిబాబు రమ్యకృష్ణ తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గత కొద్ది రోజుల నుండి తమన్నా బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై ఇప్పటివరకు తమన్నా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు.
RRR Telugu Movie Review Rating

బాబోయ్ మృణాల్ అనేస్తున్నారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>