MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-letest-movie-update-news-a119b879-ea46-437f-a68d-ad57b5699fdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-letest-movie-update-news-a119b879-ea46-437f-a68d-ad57b5699fdf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు ది వారియర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపRam{#}boyapati srinu;sree;Variar;Mass;ram pothineni;september;Yuva;Hindi;Kannada;Tamil;thaman s;Industry;Beautiful;Telugu;Box office;Director;Heroine;News;India;Cinemaరామ్ పోతినేని "స్కంద" మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల అప్పుడే..?రామ్ పోతినేని "స్కంద" మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల అప్పుడే..?Ram{#}boyapati srinu;sree;Variar;Mass;ram pothineni;september;Yuva;Hindi;Kannada;Tamil;thaman s;Industry;Beautiful;Telugu;Box office;Director;Heroine;News;India;CinemaThu, 27 Jul 2023 11:00:00 GMTటాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు ది వారియర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ "స్కంద" లో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇలా ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని మొదటి పాటను విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని మొదటి పాటను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ... ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లోని మొదటి సాంగ్ అదిరిపోయే మాస్ బీట్ నెంబర్ గా ఉండబోతున్నట్లు సమాచారం.


RRR Telugu Movie Review Rating

రజినికాంత్ ప్రాజెక్ట్ లో ఆ పాత్ర కోసం తీసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>