Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketebecd943-f4ae-4fc2-a9f9-8b658f6f764a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketebecd943-f4ae-4fc2-a9f9-8b658f6f764a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనలో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది టీమిండియా. అయితే వెస్టిండీస్ పర్యటనను మొదట సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ తో మొదలుపెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది. కాగా ఈ టెస్ట్ సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియా సిరీస్ ను గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో కలిసి 2-0 తేడాతో ఆతిథ్య వెస్టిండీస్ జట్టును క్లీన్ స్వీప్Cricket{#}West Indies;Yashasvi Jaiswal;Varsham;Yevaruఅదేంటి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వరా?అదేంటి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వరా?Cricket{#}West Indies;Yashasvi Jaiswal;Varsham;YevaruThu, 27 Jul 2023 09:15:00 GMTప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనలో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది టీమిండియా. అయితే వెస్టిండీస్ పర్యటనను మొదట సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ తో మొదలుపెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది. కాగా ఈ టెస్ట్ సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియా సిరీస్ ను గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే వరుసగా రెండు మ్యాచ్లలో కలిసి 2-0 తేడాతో ఆతిథ్య వెస్టిండీస్ జట్టును క్లీన్ స్వీప్ చేస్తుంది అని అనుకున్నప్పటికీ వర్షం అంతరాయం కలిగించడంతో.. చివరికి మ్యాచ్ డ్రాగ ముగిసింది అని చెప్పాలి. అయితే ఇలా ప్రతి మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇవ్వడం చూస్తూ ఉంటాం. అయితే సిరీస్ ముగిసిన తర్వాత ఆ సిరీస్ లో ఎవరు మెరుగైన ప్రదర్శన చేశారో.  ఇక వారికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఇవ్వడం చేస్తూ ఉంటారు. కానీ ఇటీవలే వెస్టిండీస్ టీమిండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో మాత్రం అటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్రకటించకపోవడం గమనార్హం. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.


 తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ తో చదలరేగిపోయిన యంగ్ ఓపెనర్ యశస్వి జైష్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన మహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకోబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాత్రం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ప్రకటించ లేదు. అయితే ఈ అవార్డు ఇవ్వక పోవడానికి గల కారణం ఏంటి అన్న విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.



RRR Telugu Movie Review Rating

రజినికాంత్ ప్రాజెక్ట్ లో ఆ పాత్ర కోసం తీసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>