MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgగీత గోవిందం’ మూవీ ఘన విజయం తరువాత రష్మిక విజయ్ దేవరకొండ యూత్ కు క్రేజీ మూవీ కపుల్ గా మారిపోయారు. ఆతరువాత వారిద్దరి సాన్నిహిత్యం పై ఎన్నో గాసిప్పులు కూడ వచ్చాయి. ఈ గాసిప్పులను తట్టుకోలేక ‘డియర్’ కామ్రేడ్ మూవీ తరువాత మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించడానికి ఆశక్తి కనపరచలేదు.ఇలాంటి పరిస్థితుల మధ్య రష్మిక ఈమధ్య లేటెస్ట్ గా ఎయిర్ పోర్ట్ లో ఒక ఓవర్ సైజ్ షర్ట్ వేసుకుని ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడం చాలమంది దృష్టిని ఆకర్షించింది. అయితే ఇలాంటి ఓవర్ సైజ్ షర్ట్ తో ఒకసారి విజయ్ దేవరకొండ కూడ ఇలాగే ఎయిర్ పోర్ట్ లో rashmika{#}Joseph Vijay;vijay deverakonda;Darsakudu;Devarakonda;rashmika mandanna;Director;Love;Cinemaరష్మిక ప్రవర్తనతో మళ్ళీ మొదలైన గాసిప్పులు !రష్మిక ప్రవర్తనతో మళ్ళీ మొదలైన గాసిప్పులు !rashmika{#}Joseph Vijay;vijay deverakonda;Darsakudu;Devarakonda;rashmika mandanna;Director;Love;CinemaThu, 27 Jul 2023 10:00:00 GMTగీత గోవిందం’ మూవీ ఘన విజయం తరువాత రష్మిక విజయ్ దేవరకొండ యూత్ కు క్రేజీ మూవీ కపుల్ గా మారిపోయారు. ఆతరువాత వారిద్దరి సాన్నిహిత్యం పై ఎన్నో గాసిప్పులు కూడ వచ్చాయి. ఈ గాసిప్పులను తట్టుకోలేక ‘డియర్’ కామ్రేడ్ మూవీ తరువాత మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించడానికి ఆశక్తి కనపరచలేదు.


ఇలాంటి పరిస్థితుల మధ్య రష్మిక ఈమధ్య లేటెస్ట్ గా ఎయిర్ పోర్ట్ లో ఒక ఓవర్ సైజ్ షర్ట్ వేసుకుని ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడం చాలమంది దృష్టిని ఆకర్షించింది. అయితే ఇలాంటి ఓవర్ సైజ్ షర్ట్ తో ఒకసారి విజయ్ దేవరకొండ కూడ ఇలాగే ఎయిర్ పోర్ట్ లో గతంలో హడావిడి చేశాడు. ఇప్పుడు మళ్ళీ అలాగే రష్మిక ప్రవర్తించడమే కాకుండా ఆమె వేసుకున్న ఓవర్ సైజ్ షర్ట్ గతంలో విజయ్ దేవరకొండ వేసుకున్న షర్ట్ ను పోలి ఉండటంతో రష్మిక వేసుకున్న షర్ట్ విజయ్ దేవరకొండది అంటూ సోషల్ మీడియాలో వార్తల హడావిడి మొదలైంది.


వాస్తవానికి ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మికలు కలిసి సినిమాలలో నటించక పోయినప్పటికీ వారిద్దరూ తరుచూ ఔటింగ్ లకు వెళుతూ రెస్టారెంట్స్  లో టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు అంటూ అనేక రూమర్స్ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ కెరియర్ అంతంత మాత్రంగా ఉన్న నేపధ్యంలో అతడికి ఒక భారీ హిట్ కావాలి అలాంటి హిట్ ‘ఖుషీ’ మూవీతో ఎంతవరకు వస్తుంది అన్న విషయమై కొన్ని సందేహాలు ఉన్నాయి.


దీనితో తిరిగి రష్మిక విజయ్ దేవరకొండ ల మ్యాజిక్ ను రిపీట్ చేస్తూ ఎవరైనా దర్శకుడు ఒక క్యూట్ లవ్ స్టోరీని వీరిద్దరి పై తీయగలిగితే ఆ మూవీకి విపరీతమైన క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది. మరి అలాంటి ప్రయత్నం ఏ దర్శకుడు ఎప్పుడు చేస్తాడో ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా వీరిద్దరి సాన్నిహిత్యం పై ఇలా గాసిప్పులు   వస్తూనే ఉంటాయి.. . .  





RRR Telugu Movie Review Rating

రజినికాంత్ ప్రాజెక్ట్ లో ఆ పాత్ర కోసం తీసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>