Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/famous-telugu-hero-surprises-new-heroine-in-such-a-way066e2176-515a-4ba0-8f37-3f9b266043ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/famous-telugu-hero-surprises-new-heroine-in-such-a-way066e2176-515a-4ba0-8f37-3f9b266043ec-415x250-IndiaHerald.jpgఅంతకుముందు యూట్యూబ్ లో వెబ్ సీరీస్ లు చేసిన వైష్ణవి బేబీ సినీఅతో ఒక రేంజ్ ఫాలోయింగ్ వచ్చింది. సినిమాలో వైష్ణవి నటన చూసి అందరు షాక్ అయ్యారు. బుల్లితెర మీదే కాదు వెండితెర మీద కూడా అద్భుతాలు చేయొచ్చని వైష్ణవి నిరూపించింది. బేబీ లాంటి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అంటే అది మామూలు విషయం కాదు. సాయి రాజేష్ డైరెక్షన్ లో ఎస్.కె.ఎన్Baby{#}anand malayalam actor;Cinema;you tube;Audience;silver screen;Anand Deverakondaబేబీ కోసం వైష్ణవి మరీ అంత తక్కువగానా..?బేబీ కోసం వైష్ణవి మరీ అంత తక్కువగానా..?Baby{#}anand malayalam actor;Cinema;you tube;Audience;silver screen;Anand DeverakondaThu, 27 Jul 2023 23:06:00 GMTఅంతకుముందు యూట్యూబ్ లో వెబ్ సీరీస్ లు చేసిన వైష్ణవి బేబీ సినీఅతో ఒక రేంజ్ ఫాలోయింగ్ వచ్చింది. సినిమాలో వైష్ణవి నటన చూసి అందరు షాక్ అయ్యారు. బుల్లితెర మీదే కాదు వెండితెర మీద కూడా అద్భుతాలు చేయొచ్చని వైష్ణవి నిరూపించింది. బేబీ లాంటి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అంటే అది మామూలు విషయం కాదు. సాయి రాజేష్ డైరెక్షన్ లో ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ బేబీ సినిమాకు వైష్ణవికి చాలా తక్కువ రమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

సినిమాలో ముగ్గురు ప్రధాన పాత్రల్లో ఆనంద్ దేవరకొండకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. దాదాపు ఆనంద్ కి 80 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారట. వైష్ణవికి 20 లక్షలు పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమాలో మరో లీడ్ రోల్ చేసిన విరాజ్ కి 30 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారట. మొత్తానికి కోటిన్నర రెమ్యునరేషన్ తో ముగ్గురు ప్రధాన పాత్రలను ఓకే చేశారు. బేబీ సినిమాకు ఈ ముగ్గురే ఇంపార్టెంట్ సినిమా మొత్తం కూడా తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేశారని తెలుస్తుంది.

ఇక సినిమా వసూళ్ల విషయానికి వస్తే బేబీ సినిమా రిలీజై 3 వారాలు అవుతుండగా ఆ సినిమా ఇప్పటికే 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమా అంతా కూడా యూత్ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు ఉండటం వల్ల బేబీ అలా ఆడియన్స్ లోకి వెళ్లిపోయింది. వైష్ణవికి ఈ సినిమా రావడం చాలా లక్కీ అని చెప్పొచ్చు. తప్పకుండా బేబీ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని మంచి పాత్రలు వస్తాయని చెప్పొచ్చు. ఈ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ అంతకుముందు సెటైరికల్ సినిమాలు చేయగా బేబీ సినిమాతో అతను తన టాలెంట్ చూపించాడు. బేబీ తర్వాత కూడా తను ఇలాంటి మంచి కంటెంట్ సినిమాలే చేస్తానని అన్నారు సాయి రాజేష్.





RRR Telugu Movie Review Rating

బాబోయ్ మృణాల్ అనేస్తున్నారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>