Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1643a237-0462-4462-86d5-a7ee2de7e618-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1643a237-0462-4462-86d5-a7ee2de7e618-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి ప్రపంచం మొత్తం చుట్టేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఈమె మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు.ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సమంత పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించి ఈమె తన ఆరోగ్యం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సమంత పలు వెకేషన్లకు వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈమె చికిత్స కోసం అమెరికా వెళ్లబోతున్నారని కూడా తెలుస్socialstars lifestyle{#}prakruti;American Samoa;Heroine;Samantha;mediaఅందులో దిగి సమంత సాహసం చేయడానికి కారణం....??అందులో దిగి సమంత సాహసం చేయడానికి కారణం....??socialstars lifestyle{#}prakruti;American Samoa;Heroine;Samantha;mediaThu, 27 Jul 2023 14:45:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి ప్రపంచం మొత్తం చుట్టేయడానికి సిద్ధమయ్యారు. గతం లో ఈమె మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు.ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సమంత పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించి ఈమె తన ఆరోగ్యం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సమంత పలు వెకేషన్లకు వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈమె చికిత్స కోసం అమెరికా వెళ్లబోతున్నారని కూడా తెలుస్తుంది.

సమంత ప్రస్తుతం బాలి వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.తాజాగా సమంత సోషల్ మీడియా వేదిక గా ఒక వీడియో షేర్ చేశారు.ఈ వీడియో లో భాగంగా ఈమె ఐస్ బాత్ చేస్తున్నట్లు తెలుస్తుంది నాలుగు డిగ్రీల చల్లని నీళ్లలో దాదాపు ఆరు నిమిషాల పాటు ఈమె కదలకుండా కూర్చున్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన సమంత 'ఐస్ బాత్స్.. ఫోర్ డిగ్రీస్.. సిక్స్ మినిట్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఆరు నిమిషాల పాటు ఆ ఐస్ వాటర్ లో కఠినంగా కూర్చుని ఆ బాధను ఫీలవుతున్నట్టు కనిపించింది. కంటి నుంచి కన్నీరు వస్తున్నా అక్కడ నుంచి కదలకుండా కళ్ళు మూసుకొని ఆరు నిమిషాలు ఫినిష్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కూడా చికిత్సలో భాగంగా ఒక థెరపీ అని తెలుస్తుంది.ఏది ఏమైనా సమంత ఆరోగ్యం కోసం భారీగానే సాహసాలు చేస్తూ కష్టపడుతున్నారని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.



RRR Telugu Movie Review Rating

లంచం తీసుకుంటూ దొరికాడు.. కానీ సినిమా స్టైల్ లో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>