NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/loveca9d50f2-e119-459c-8299-0896afe08c4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/loveca9d50f2-e119-459c-8299-0896afe08c4b-415x250-IndiaHerald.jpgప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే కులం మతం అనే బేధాలు చూడకుండా ప్రాంతం వ్యత్యాసాన్ని కూడా చూడకుండా వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రేమలో పడిపోతూ ఉంటారు. ఇలా ప్రేమలో మునిగి తేలుతున్న కొన్ని జంటలను చూస్తే ప్రతి ఒక్కరు అవాక్కవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే ఎన్నో జంటలు ప్రేమకు వయసు అడ్డు కాదు అని నిరూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా నిరూపించిన వారిలో ఎక్కువగా సినీ సెలెబ్రిటీలో ఉండడం గమనార్హం. ఎంతో మంది హీరోయిన్లు తమ కంటే చిన్నవాళ్లయిన అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసLove{#}Sachin Tendulkar;Cricket;marriage;krishnaప్రేమలో పడిన 83 ఏళ్ల వృద్ధురాలు.. చివరికి ఏం చేసిందంటే?ప్రేమలో పడిన 83 ఏళ్ల వృద్ధురాలు.. చివరికి ఏం చేసిందంటే?Love{#}Sachin Tendulkar;Cricket;marriage;krishnaTue, 25 Jul 2023 10:45:00 GMTప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే కులం మతం అనే బేధాలు చూడకుండా ప్రాంతం వ్యత్యాసాన్ని కూడా చూడకుండా వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రేమలో పడిపోతూ ఉంటారు. ఇలా ప్రేమలో మునిగి తేలుతున్న కొన్ని జంటలను చూస్తే ప్రతి ఒక్కరు అవాక్కవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే ఎన్నో జంటలు ప్రేమకు వయసు అడ్డు కాదు అని నిరూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా నిరూపించిన వారిలో ఎక్కువగా సినీ సెలెబ్రిటీలో ఉండడం గమనార్హం. ఎంతో మంది హీరోయిన్లు తమ కంటే చిన్నవాళ్లయిన అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం తనకంటే రెండేళ్లు పెద్దదైన మహిళను పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎవరైనా అబ్బాయి తనకంటే పెద్ద వయస్సు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హాట్ టాపిక్ గా మారేది. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ఘటనలు కామన్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇలాంటి వివాహానికి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆమె వయసు 83 ఏళ్లు ఆ వయసులో ఎవరైనా సరే కృష్ణ రామా అంటూ మనవళ్ళు మనవరాల్లతో ఆడుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 83 ఏళ్ల వృద్ధురాలు  అలా చేయలేదు. ఏకంగా వృద్ధాప్యంలో ఆమెకు పెళ్లి కోరిక కలిగింది.


 సరే పోనీలే 83 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఇక తన వయస్సు ఉండే వృద్ధుడిని చూసుకుని పెళ్లి చేసుకుంది అనుకుంటే పొరపాటే. ఏకంగా 37 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది 83 ఏళ్ల మహిళ. ఇది మన దేశంలో కాదు  బ్రిటన్ లో వెలుగులోకి వచ్చింది  ఐరిష్ జోన్స్ అనే 83 ఏళ్ల మహిళలకు ఫేస్బుక్లో ఈజిప్టు వాసి ఇబ్రహీం అనే 37 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది  ఇక కొన్నాళ్లకే వీరి పరిచయం ప్రేమగా మారింది. 2020లో పెళ్లి చేసుకొని ఈజిప్టులోనే కాపురం పెట్టారు ఈ జంట. కానీ రెండేళ్లకి మనస్పర్ధలు రావడంతో చివరికి విడిపోయారు. ఇక ప్రస్తుతం ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఒక పిల్లిని పెంచుకుంటున్నాను అంటూ సదరు మహిళ చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>