MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush3e555f99-3557-4b2e-bfff-c601ffcc35e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush3e555f99-3557-4b2e-bfff-c601ffcc35e3-415x250-IndiaHerald.jpgతన సినిమాలతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ధనుష్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే అనేక తమిళ సినిమా లలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తనకంటూ ఒక మంచి క్రేజీ ను ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు "సార్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ లో సంయDhanush{#}dhanush;editor mohan;naga;V;Venky Atluri;Amarnath K Menon;sundeep kishan;Kollywood;priyanka;Kumaar;Tollywood;surya sivakumar;India;Hero;Tamil;Telugu;Music;Cinemaధనుష్ "కెప్టెన్ మిల్లర్" టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!ధనుష్ "కెప్టెన్ మిల్లర్" టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Dhanush{#}dhanush;editor mohan;naga;V;Venky Atluri;Amarnath K Menon;sundeep kishan;Kollywood;priyanka;Kumaar;Tollywood;surya sivakumar;India;Hero;Tamil;Telugu;Music;CinemaTue, 25 Jul 2023 07:22:00 GMTతన సినిమాలతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ధనుష్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే అనేక తమిళ సినిమా లలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తనకంటూ ఒక మంచి క్రేజీ ను ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు "సార్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

మూవీ లోని ధనుష్ నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ప్రస్తుతం ధనుష్ "కెప్టెన్ మిల్లర్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సందీప్ కిషన్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ సంవత్సరం జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.


RRR Telugu Movie Review Rating

ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. బాబోయ్‌ అతి భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>