Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh7f7f3b7b-8a29-42d8-beab-3a9e94b1196e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh7f7f3b7b-8a29-42d8-beab-3a9e94b1196e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న షారుక్ ఖాన్.. ప్రస్తుతం జోరు మీద ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మొన్నటి వరకు బాలీవుడ్లో ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని సాధించలేదు. వరుస ప్లాపులతో డీలా పడిపోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ లో కొత్త ఊపిరి నింపాడు షారుక్ ఖాన్. పఠాన్ అనే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ కలెక్షన్స్ సాధించి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడూ మరో సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈSharukh{#}nayana harshita;Jawaan;atlee kumar;nayantara;Darsakudu;Kollywood;Hollywood;Director;Hero;bollywood;Cinema;Redఏమయ్యా డైరెక్టరూ.. మాకు కావాల్సింది అదే కదా?ఏమయ్యా డైరెక్టరూ.. మాకు కావాల్సింది అదే కదా?Sharukh{#}nayana harshita;Jawaan;atlee kumar;nayantara;Darsakudu;Kollywood;Hollywood;Director;Hero;bollywood;Cinema;RedTue, 25 Jul 2023 09:45:00 GMTబాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న షారుక్ ఖాన్.. ప్రస్తుతం జోరు మీద ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మొన్నటి వరకు బాలీవుడ్లో ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని సాధించలేదు. వరుస ప్లాపులతో డీలా పడిపోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ లో కొత్త ఊపిరి నింపాడు షారుక్ ఖాన్. పఠాన్ అనే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ కలెక్షన్స్ సాధించి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడూ మరో సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం షారుక్ ఖాన్ జవాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ నిర్మాణ సంస్థ రూపొందిస్తుంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పాలి.  ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. అదే సమయంలో అటు లేడీ సూపర్ స్టార్  నయనతార కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది


 అయితే షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తాయని దర్శకుడు అట్లి చెబుతున్నాడు. గతంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, వెనమ్ లాంటి హాలీవుడ్ సినిమాలకు పని చేసిన ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ మాస్ట్రో ఇక జవాన్ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ సమకూర్చాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి అంటూ అట్లి చెప్పుకొచ్చాడు. కాగా మాకు కావాల్సింది కూడా ఇదే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>