Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wicketd017d873-4a8e-4b63-a10a-bdab24404983-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wicketd017d873-4a8e-4b63-a10a-bdab24404983-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్లో అంపైర్లదే తుది నిర్ణయం గా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్లు సైతం తప్పుడు నిర్ణయాలు ఇచ్చి విమర్శలు ఎదుర్కొంటున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఎంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చి ఒక ఆటగాడు అవుట్ అయ్యేలా చేసినప్పుడు ఇక సదరు ప్లేయర్ కి కోపం రావడం సర్వసాదరణం. అయితే ఇలా కోపం వచ్చినప్పటికీ తన బావోద్వేగాలను కంట్రోల్ చేసుకుని.. ఇక నిరాశతోనే పెవిలియన్ చేరడం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది కాస్త అగ్రేసీవ్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు అన్న విషయWicket{#}Bangladesh;INTERNATIONALహర్మన్ ప్రీత్.. అలా ప్రవర్ధించాల్సింది కాదు : డయానాహర్మన్ ప్రీత్.. అలా ప్రవర్ధించాల్సింది కాదు : డయానాWicket{#}Bangladesh;INTERNATIONALTue, 25 Jul 2023 18:46:00 GMTసాధారణంగా క్రికెట్లో అంపైర్లదే తుది నిర్ణయం గా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్లు సైతం తప్పుడు నిర్ణయాలు ఇచ్చి విమర్శలు ఎదుర్కొంటున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఎంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చి ఒక ఆటగాడు అవుట్ అయ్యేలా చేసినప్పుడు ఇక సదరు ప్లేయర్ కి కోపం రావడం సర్వసాదరణం. అయితే ఇలా కోపం వచ్చినప్పటికీ తన బావోద్వేగాలను కంట్రోల్ చేసుకుని.. ఇక నిరాశతోనే పెవిలియన్ చేరడం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది కాస్త అగ్రేసీవ్ గా  రియాక్ట్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా భారత మహిళల జట్టు కెప్టెన్ గా  కొనసాగుతున్న హార్మన్ ప్రీత్ కౌర్ సైతం ఇలాగే ఆగ్రహంతో ఊగిపోయింది  అంపైర్ తనను ఔట్ గా ప్రకటించిన సమయంలో సహనం కోల్పోయింది హార్మన్ ప్రీత్ కౌర్  ఏకంగా వికెట్లను బ్యాట్ తో కొట్టింది. ఇక హర్మన్ ప్రీత్ ప్రవర్తనతో ప్రతి ఒక్కరు  కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా చేసి ఉండకూడదు అంటూ విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే కేవలం ఇలా మ్యాచ్ మధ్యలో సహనం కోల్పోవడమే కాదు మ్యాచ్ పూర్తయిన తర్వాత అంపైరింగ్ పై విమర్శలు కూడా చేసింది హర్మన్ ప్రీత్.


 ఇలా బంగ్లాదేశ్ లో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఔట్ అయినా తర్వాత వికెట్లను బ్యాట్ తో కొట్టడం విషయంపై మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ స్పందిస్తూ ఆసక్తికరమైన చేశారూ. హర్మన్ ప్రీత్ అలా ప్రవర్తించడం సరికాదు అంటూ వ్యాక్యానించాడు. మ్యాచ్ అనంతరం అంపైర్ల  పట్ల హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించిన తీరు ఆమోదయోగ్యంగా లేరు అంటూ వ్యాఖ్యానించింది ఈ మాజీ క్రికెటర్. తన పరిధి దాటి ప్రవర్తించిందని.. అందుకే విమర్శలు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఐసీసీ ఆమెపై తప్పకుండా చర్యలు తీసుకుంటుంది అంటూ అభిప్రాయపడింది.



RRR Telugu Movie Review Rating

కామంతో ఊగిపోయిన యువకుడు.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>