Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/silver643b50ae-87c4-45e9-b442-317b95083513-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/silver643b50ae-87c4-45e9-b442-317b95083513-415x250-IndiaHerald.jpgపెళ్లి అనగానే అందరికీ గుర్తుకొచ్చే విషయం బంగారం. వధువు కుటుంబసభ్యులు వరుడికి.. వరుడి కుటుంబసభ్యులు వధువుకు బంగారం చేయిస్తారు. హిందూ సంప్రదాయంలో ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. పెళ్లిలో బంగారం ధరించి వధూవరులు దగదగలాడుతూ కనిపిస్తారు. బంగారంతో పెళ్లిలో వధూవరులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. అంతలా మన భారతదేశంలో పెళ్లిలో బంగారానికి విలువ ఇస్తారు. అయితే బంగారంలో వినూత్న రకాల డిజైన్లు చాలా ఉంటాయి. తాజాగా పెళ్లిలో వధూవరుల కోసం ఓ నగల వ్యాపారి వినూత్నమైన వస్తువులను తయారుచేస్తున్నాడు. వధువు, వరుడు కోసం వెండSilver{#}Silver;goldవెండితో తయారుచేస్తున్న చెప్పులు.. ఎక్కడో తెలుసా..?వెండితో తయారుచేస్తున్న చెప్పులు.. ఎక్కడో తెలుసా..?Silver{#}Silver;goldTue, 25 Jul 2023 10:00:00 GMTపెళ్లి అనగానే అందరికీ గుర్తుకొచ్చే విషయం బంగారం. వధువు కుటుంబసభ్యులు వరుడికి.. వరుడి కుటుంబసభ్యులు వధువుకు బంగారం చేయిస్తారు. హిందూ సంప్రదాయంలో ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. పెళ్లిలో బంగారం ధరించి వధూవరులు దగదగలాడుతూ కనిపిస్తారు. బంగారంతో పెళ్లిలో వధూవరులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. అంతలా మన భారతదేశంలో పెళ్లిలో బంగారానికి విలువ ఇస్తారు.

అయితే బంగారంలో వినూత్న రకాల డిజైన్లు చాలా ఉంటాయి. తాజాగా పెళ్లిలో వధూవరుల కోసం ఓ నగల వ్యాపారి వినూత్నమైన వస్తువులను తయారుచేస్తున్నాడు. వధువు, వరుడు కోసం వెండితో చెప్పులు తయారుచేస్తున్నాడు. ఈ వెండి చెప్పులకు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. వినూత్నంగా ఉండటంతో వీటిని కొనేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని లఖ్‌నపూలో ఓ వ్యక్తి నగల వ్యాపారం చేస్తున్నాడు. ఏదైనా వినూత్నంగా చేయాలనే ఆలోచనతో గత కొంతకాలంగా ఈ వెండి చెప్పులను తయారుచేస్తున్నాడు.

వెండి చెప్పులే కాకుండా వరుడు ధరించే బెల్ట్ లు కూడా వెండితో తయారు చేస్తున్నాడు. చెప్పులపై ముత్యాలు, రత్నాలు పొదిగి చాలా అందంగా డిజైన్ చేస్తున్నాడు. 100 నుంచి 500 గ్రాముల వరకు బరువు ఉండే ఈ వెండి చెప్పులను రూ.25 వేలకు విక్రయిస్తున్నాడు. డిజైన్ బాగుండటం, వినత్నంగా ఉండటంతో వీటిని కొనేందుకు చాలామంది క్యూ కడుతున్నారు. దీంతో ఈ నగల యజమానికి ఆదాయం కూడా పెద్ద మొత్తంలో వస్తుంది. ఏదైనా వినూత్నంగా చేయడం తనకు ఇష్టమని, అందుకే ఈ వెండి చెప్పులను డిజైన్ చేసినట్లు యజమాని చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయంలో తనకు ఆర్డర్స్ బాగా వస్తున్నాయని, చాలామంది షాపుకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నాడు పెళ్లిలో వీటిని ధరించడం వల్ల చాలా రిచ్ గా ఉండటంతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తాయని చెబుతున్నాడు. అందుకే వీటి సేల్స్ భారీగా పెరుగుతున్నట్లు తెలిపాడు.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>