Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/re-release-ki-ready-ina-balayya-babu-movie-bhairavadweepam762fc5e4-28b4-453f-9d75-1d4d5ff198a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/re-release-ki-ready-ina-balayya-babu-movie-bhairavadweepam762fc5e4-28b4-453f-9d75-1d4d5ff198a8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హడావిడి కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సినిమాలో కూడా తిరిగి విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.ఈ క్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరియర్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి భైరవద్వీపం సినిమా కూడా తిరిగి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ తేదీని అధికారికంగా తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ రsocialstars lifestyle{#}anil ravipudi;srinivas;Chitram;Rambha;Posters;Reddy;Ram Gopal Varma;Industry;Tollywood;Success;Balakrishna;Kesari;Hero;Cinemaరీ రిలీజ్ కి రెడీ ఐనా బాలయ్య బాబు భైరవద్వీపం.....!!రీ రిలీజ్ కి రెడీ ఐనా బాలయ్య బాబు భైరవద్వీపం.....!!socialstars lifestyle{#}anil ravipudi;srinivas;Chitram;Rambha;Posters;Reddy;Ram Gopal Varma;Industry;Tollywood;Success;Balakrishna;Kesari;Hero;CinemaTue, 25 Jul 2023 22:41:25 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో రీ రిలీజ్ సినిమాల హడావిడి కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటి కే ఇండస్ట్రీ లో స్టార్ హీరో లు అందరి సినిమా లో కూడా తిరిగి విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.ఈ క్రమం లోనే నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరియ ర్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటు వంటి భైరవ ద్వీపం  సినిమా కూడా తిరిగి విడుదల కు సిద్ధమవుతోంది. ఈ క్రమం  లోనే ఈ సినిమా రిలీజ్ తేదీని అధికారికం గా తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం లో బాలకృష్ణ రోజా రంభ ప్రధాన పాత్ర లలో నటించిన చిత్రం భైరవద్వీపం.సినిమా రిలీజ్‌ అయి దాదాపు 29ఏళ్లు పూర్తి చేసుకుంది. ముప్పై ఏళ్ల కి చేరువ లో ఉన్న నేపథ్యం లో ఇప్పుడు ఈ సినిమా ని మళ్లీ రిలీజ్‌ చేస్తున్నారు. ఆగస్ట్ 5న 4కే రిజల్యూషన్‌ తో ఈ మూవీ ని విడుదల చేస్తుండటం విశేషం. క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్స్ పతాకం పై పీవీ గిరి రాజు, పి దేవ్‌ వర్మ ఈ సినిమాని రీ రిలీజ్‌ చేస్తున్నారు.

అప్పట్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటు వంటి ఈ సినిమా తిరిగి విడుదలవుతూ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇప్పటి కే బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల విషయాని కి వస్తే వీరసింహా రెడ్డి సినిమా తో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటు వంటి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో భగవంత్ కేసరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడాని కి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోకి లవర్ గా చేయాలనుందంటున్నా జబర్దస్త్ వర్ష...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>