DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawanfc8d43ce-7932-4cf7-b2e2-35c546a4687e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawanfc8d43ce-7932-4cf7-b2e2-35c546a4687e-415x250-IndiaHerald.jpgజగన్ ను గద్దె దించాలని పవన్ పదే పదే అన్నప్పుడు ఆ వార్తలు హైలైట్ అయ్యాయి. మొన్నటి వరకు పవన్ కల్యాణ్ స్పీచ్ లను కొన్ని తెలుగు దేశం మీడియా, పత్రికలు తెగ రాసేవి. ముఖ్యంగా జగన్ దిగిపోవాలి.. జనసేన, టీడీపీ అధికారంలోకి రావాలని అన్న ప్రతి సారి ఎక్కువగా వార్తలు పబ్లిష్ చేసేవారు. ప్రస్తుతం జగన్ గద్దె దిగాలి. ఎన్డీఏ అధికారంలోకి రావాలి అని నినాదం ఇవ్వడంతో ఒక్కసారిగా మార్పు రావడం మొదలైంది. పవన్ కల్యాణ్ మీద కూడా వార్తలు రాయడం మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసే పోటీ చేస్తాడని అనుకున్నన్ని రోజులు ఆయన PAWAN{#}Telugu Desam Party;eenadu;Jagan;TDP;Pawan Kalyan;News;Government;Andhra Pradesh;Bharatiya Janata Partyపవన్‌ కల్యాణ్‌పై స్వరం మార్చిన పత్రికలు?పవన్‌ కల్యాణ్‌పై స్వరం మార్చిన పత్రికలు?PAWAN{#}Telugu Desam Party;eenadu;Jagan;TDP;Pawan Kalyan;News;Government;Andhra Pradesh;Bharatiya Janata PartyTue, 25 Jul 2023 10:00:00 GMTజగన్ ను గద్దె దించాలని పవన్ పదే పదే అన్నప్పుడు ఆ వార్తలు హైలైట్ అయ్యాయి. మొన్నటి వరకు పవన్ కల్యాణ్ స్పీచ్ లను కొన్ని తెలుగు దేశం మీడియా, పత్రికలు తెగ రాసేవి. ముఖ్యంగా జగన్ దిగిపోవాలి.. జనసేన, టీడీపీ అధికారంలోకి రావాలని అన్న ప్రతి సారి ఎక్కువగా వార్తలు పబ్లిష్ చేసేవారు. ప్రస్తుతం జగన్ గద్దె దిగాలి. ఎన్డీఏ అధికారంలోకి రావాలి అని నినాదం ఇవ్వడంతో ఒక్కసారిగా మార్పు రావడం మొదలైంది.


పవన్ కల్యాణ్ మీద కూడా వార్తలు రాయడం మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసే పోటీ చేస్తాడని అనుకున్నన్ని రోజులు ఆయన గురించి పాజిటివ్ గా రాసుకొచ్చాయి. పాజిటివ్ ప్రచారం చేశాయి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అని అనగానే పవన్ పై విమర్శలు పెంచేశాయి. మొన్నటి వరకు పవన్ కల్యాణ్ చెంత చేరతామని ప్రకటించిన కమ్యూనిస్టులు, ప్రస్తుతం ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు.


ఇదంతా కేవలం ఆయన ఎన్డీఏ కూటమి సమావేశాలకు వెళ్లడం, దాంతో పాటే బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకోవడం లాంటివి ఉండడంతో ఆయనపై వ్యతిరేక వార్తలతో పాటు గతంలో బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం అంటూ మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతి, ఈనాడు లాంటి పత్రికల్లో వార్తలు ఆయన మాట్లాడిన విషయం పక్కకు పెట్టి బీజేపీ చేసిన అన్యాయం అంటూ వార్తలు రాసుకొచ్చాయి.


తమకు కావాల్సింది మాత్రమే రాసుకుంటాం. మీరెలాంటి స్పీచ్ లు ఇచ్చినా మాకవసరం లేదు. పవన్ కల్యాణ్ కు సంబంధించిన వార్తల్ని ఆయన స్పీచ్ ను ప్రచురించకుండా కేవలం వ్యతిరేక వార్తలకే పరిమితం కావడం ఆ రెండు పత్రికల వెనక టీడీపీ బలమైన కారణం అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరినైనా బదనం చేయాలనుకున్న గొప్ప వారిగా చిత్రీకరించాలని అనుకున్న వారికి కావాల్సిన వార్తలు ఈ రెండు చానళ్లు, పత్రికలు హైలైట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>