DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/babyaf2875cd-8e34-4a31-89ce-4e3279766f96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/babyaf2875cd-8e34-4a31-89ce-4e3279766f96-415x250-IndiaHerald.jpgఓటీటీ ప్లాట్ ఫాం లకు అలవాటైన జనాన్ని మళ్లీ సినిమా థియేటర్లకు రప్పించిన చిత్రం బేబీ. దాదాపు నాలుగు రోజుల్లో నే 40 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టినట్లు తెలుస్తోంది. బేబీ సినిమాను సాయి రాజేశ్ డైరెక్ట్ చేశారు. సినిమాను థియేటర్లలో ఎక్కువ మంది చూశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హిరో, హిరోయిన్, డైరెక్టర్ కంటే కథ జనాల్లోకి వెళ్లింది. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇలాంటి కథలు నిజ జీవితాల్లో కూడా జరిగిపోతున్నాయి. కాలేజీ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడాలు, అబ్బాయిలు ఆటో డ్రైవర్లుగా బతకడం, చదువుBABY{#}Sucide;School;prema;college;job;Chitram;V;Director;Love;Cinema;Girlబేబి.. అందుకే బంపర్‌ హిట్ అయ్యిందా?బేబి.. అందుకే బంపర్‌ హిట్ అయ్యిందా?BABY{#}Sucide;School;prema;college;job;Chitram;V;Director;Love;Cinema;GirlTue, 25 Jul 2023 11:00:00 GMTఓటీటీ ప్లాట్ ఫాం లకు అలవాటైన జనాన్ని మళ్లీ సినిమా థియేటర్లకు రప్పించిన చిత్రం బేబీ. దాదాపు నాలుగు రోజుల్లో నే 40 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టినట్లు తెలుస్తోంది. బేబీ సినిమాను సాయి రాజేశ్ డైరెక్ట్ చేశారు. సినిమాను థియేటర్లలో ఎక్కువ మంది చూశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హిరో, హిరోయిన్, డైరెక్టర్ కంటే కథ జనాల్లోకి వెళ్లింది.


దాదాపు 20 ఏళ్ల నుంచి ఇలాంటి కథలు నిజ జీవితాల్లో కూడా జరిగిపోతున్నాయి. కాలేజీ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడాలు, అబ్బాయిలు ఆటో డ్రైవర్లుగా బతకడం, చదువు మధ్యలో మానేయడం అమ్మాయి చుట్టూ తిరగడం లాంటి వి చేయడంతో వారి జీవితాలు నాశనమవుతున్నాయి. ముఖ్యంగా ఇలా అబ్బాయిలు మధ్యలోనే చదువు వదిలిపెట్టి ఎటు కాకుండా పోతున్నారు. కొంతమంది మాత్రమే రియలైజ్ అయి మళ్లీ పైకి వస్తుంటే చాలా మంది ప్రేమ పిచ్చిలో అన్ని పోగొట్టుకుని అంధకార జీవితంలో బతుకుతున్నారు.


అయితే అమ్మాయిలు అప్పటి వరకు అబ్బాయిని ప్రేమిస్తుంది. మంచి ఉద్యోగం రాగానే అబ్బాయిని విడిచిపెట్టి మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయిలను ప్రేమించి వెళ్లిపోతున్నారు. ఇలా అనేక మంది లవ్ ఫెయిల్యూర్ తో పిచ్చి వాళ్లుగా తిరుగుతున్నారు. అదే అబ్బాయి మోసం చేస్తే మాత్రం వారిపై కేసులు పెడుతున్నారు. అమ్మాయిలు మోసం చేస్తే మాత్రం వారిపై కేసులు పెట్టకుండా పిచ్చి వాళ్లుగా తిరుగుతున్నారు.


అయితే బేబీ సినిమాలో ఒక అమ్మాయి ఇద్దరితో లవ్ ట్రాక్ ఎలా నడిపించింది. ముందుగా స్కూల్ డేస్ నుంచే ఒక అబ్బాయిని ప్రేమించడం, ఇంజినీరింగ్ లాంటి స్టడీస్ వచ్చే సరికి బడాబాబుతో ప్రేమాయణం కొనసాగించడం చేస్తుంది. చివరకు ఇద్దరి బాయ్ ప్రెండ్స్ తెలిసి ఏం చేయాలో తెలియక సూసైడ్ కు పాల్పడితే చివరి క్షణంలో బతుకుతుంది. ఇలాంటివి ఎన్నో నిజ జీవితాల్లో జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి యువత  చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తును కాపాడుకోవాలి.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>