MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu3860e35c-5012-4199-a5f3-b765ac74a5ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu3860e35c-5012-4199-a5f3-b765ac74a5ba-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు గల యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి ఈ నటుడు కి భారీ గుర్తింపును తీసుకురాలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ నటుడు డిజె టిల్లు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ తో రూపొందింది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనSiddu{#}siddhu;Duvvada Jagannadham;October;Success;ram pothineni;Hero;Yuva;Heroine;Cinema"టిల్లు స్క్వేర్" మొదటి సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!"టిల్లు స్క్వేర్" మొదటి సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!Siddu{#}siddhu;Duvvada Jagannadham;October;Success;ram pothineni;Hero;Yuva;Heroine;CinemaTue, 25 Jul 2023 07:16:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు గల యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి ఈ నటుడు కి భారీ గుర్తింపును తీసుకురాలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ నటుడు డిజె టిల్లు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ తో రూపొందింది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. అలాగే ఈ మూవీ లో సిద్దు నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి సూపర్ ప్రశంసలు లభించాయి. 

అలా ఈ మూవీ తో ఈ నటుడి క్రేజ్ కూడా అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే డీజే టిల్లు మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం ఈ నటుడు ఈ మూవీ కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ "టికెట్ ఏ కొనకుండా" అంటూ సాగే ఈ మూవీ మొదటి సాంగ్ ప్రోమో ను విడుదల చేసింది. అలాగే ఈ ఫుల్ సాంగ్ ను జూలై 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.


RRR Telugu Movie Review Rating

విశాఖ స్వామీజీ కామలీలలు నిజమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>