MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak03dcb026-17c0-4a75-94bc-e184c815a64c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak03dcb026-17c0-4a75-94bc-e184c815a64c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ ఇప్పటికే అనేక సినిమాలలో నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల యువ హీరోగా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు దాస్ కా దమ్కి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ హీరోగా నటించిన మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిVishwak{#}Yuva;Viswak sen;Posters;Industry;Telugu;Hero;Cinema;Box officeవిశ్వక్ కొత్త సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!విశ్వక్ కొత్త సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!Vishwak{#}Yuva;Viswak sen;Posters;Industry;Telugu;Hero;Cinema;Box officeTue, 25 Jul 2023 06:40:00 GMTటాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ ఇప్పటికే అనేక సినిమాలలో నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల యువ హీరోగా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు దాస్ కా దమ్కి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ హీరోగా నటించిన మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. 

దానితో ఈ మూవీ ద్వారా విశ్వక్ కి నటుడిగా ... దర్శకుడుగా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి లభించాయి. ఇకపోతే మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి పార్ట్ 2 ను కూడా రూపొందించబోతున్నట్లు ఇది వరకే విశ్వక్ అధికారికంగా ప్రకటించాడు. ఇకపోతే దాస్ కా దమ్కి మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విశ్వక్ తన కెరియర్ లో పదవ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా విశ్వక్ పదవ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ను మరియు గ్లిమ్స్ వీడియోను ఆగస్టు 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

విశాఖ స్వామీజీ కామలీలలు నిజమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>