Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nt4279df196-bf12-4357-8251-e794b051af2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nt4279df196-bf12-4357-8251-e794b051af2f-415x250-IndiaHerald.jpgభారతదేశం అంతటా పరిచయం అక్కర్లేని పేరు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ చిత్రం తో భారీ విజయం అందుకున్న మన తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో దేవర అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ మధ్యే చిత్ర బృందం మోషన్ పోస్టర్ని కూడా విడుదల చేసింది. తరువాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఇంత క్రేజ్ సంపాదించుకున్న తారక్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్త ఆయన చెయ్యబోయే నెక్స్ట్ సినిమా గురించే అనుకుంటున్నారా? కాదండి. ఈ వార్త ఆయన క్యారెక్టర్ గురించిNt4{#}prashanth neel;Prasanth Neel;Culture;RRR Movie;koratala siva;Jr NTR;Film Industry;Manam;NTR;Hero;Chitram;News;Cinemaఆడవాళ్ళ పట్ల జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?ఆడవాళ్ళ పట్ల జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?Nt4{#}prashanth neel;Prasanth Neel;Culture;RRR Movie;koratala siva;Jr NTR;Film Industry;Manam;NTR;Hero;Chitram;News;CinemaTue, 25 Jul 2023 13:30:00 GMTభారతదేశం అంతటా పరిచయం అక్కర్లేని పేరు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ చిత్రం తో భారీ విజయం అందుకున్న మన తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో దేవర అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ మధ్యే చిత్ర బృందం మోషన్ పోస్టర్ని కూడా విడుదల చేసింది. తరువాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

దేశవ్యాప్తంగా ఇంత క్రేజ్ సంపాదించుకున్న తారక్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్త ఆయన చెయ్యబోయే నెక్స్ట్ సినిమా గురించే అనుకుంటున్నారా? కాదండి. ఈ వార్త ఆయన క్యారెక్టర్ గురించి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హీరో హీరోయిన్ల ఇష్టాయిష్టాలు, అలవాట్లు, మరియు ఇతరుల పట్ల వారి ప్రవర్తన గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ఐతే ఇప్పుడు తాజాగా ఆడవాళ్ళ పట్ల జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన అలా ఉంటుంది...ఇలా ఉంటుంది..అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్ల కొడుతోంది. ఇంతకీ ఆయన ప్రవర్తన ఆడవాళ్ళ పట్ల ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.  

మాతృదేవోభవ అంటూ మన భారతీయ సంస్కృతి తల్లిని భగవంతునితో సమానంగా కొలుస్తుంది. ఆడవారికి, ఆడ జాతికి మన దేశంలో ఇచ్చే గౌరవం అటువంటిది. అలాంటి మన భారతదేశంలో ఈ మధ్య స్త్రీల పట్ల హింసాత్మక ఘటనలు ఎక్కువైపోయాయి. తాజాగా మణిపూర్లో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. ఇదిలా ఉంటె, మన అభిమాన హీరో ఎన్టీఆర్ మాత్రం ఆడవాళ్ళ పట్ల అసభ్య ప్రవర్తనను అస్సలు సహించడట. ఆయన ముందు ఎవరైనా ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడిన, దుర్భాషలాడిన, ఎదుటివారు ఎంత పెద్దవారైనా సరే లెక్క చేయడట. వారి చెంప పగలగొడితే తప్ప తనకి మనఃశాంతి ఉండదట. ఈ విషయం ఎన్టీఆర్ దగ్గర పొరపాటున ఆడవాళ్ళ గురించి నోరు జారీ చీవాట్లు తిన్న అతని సన్నిహితులే బయట పెట్టారు. అందుకే అతని దగ్గర మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమ వంటి అల్ట్రా మోడరన్ వ్యవస్థలో భాగమైనప్పటికీ...ఇంకా భారతదేశ సంస్కృతిని, స్త్రీలని గౌరవించే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు ఉండడం మనం గర్వించవలసిన విషయం.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>