BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rape87825dce-0428-4495-98ba-8cf2e4c0d178-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rape87825dce-0428-4495-98ba-8cf2e4c0d178-415x250-IndiaHerald.jpgవిశాఖ జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ కేసులో కీలక మలుపు తిరిగింది. పూర్ణానంద స్వామీజీ బెయిల్ పిటిషన్ ను పోక్సో కోర్టు కొట్టేసింది. ఈ నెల మొదటి వారంలో జరిగిన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ లో స్వామీజీ మూడు సార్లు బాధితులు గుర్తు పట్టారు. అందువల్ల ఇద్దరు మైనర్ ల పై లైంగిక దాడి జరిగినట్టు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. స్వామీజీ తరుపు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. అయితే.. పూర్ణానంద స్వామీజీ పై అన్ని ఆధారాలు వ్యతిరేకంగా ఉన్న తరుణంలో బెయిల్ మంజూరు చెయ్యడం ప్రమాదమని వాదింrape{#}krishna;Lawyer;courtవిశాఖ స్వామీజీ కామలీలలు నిజమే..?విశాఖ స్వామీజీ కామలీలలు నిజమే..?rape{#}krishna;Lawyer;courtTue, 25 Jul 2023 08:38:00 GMTవిశాఖ జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ కేసులో కీలక మలుపు తిరిగింది. పూర్ణానంద స్వామీజీ బెయిల్ పిటిషన్ ను పోక్సో కోర్టు  కొట్టేసింది. ఈ నెల మొదటి వారంలో జరిగిన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ లో స్వామీజీ మూడు సార్లు బాధితులు గుర్తు పట్టారు. అందువల్ల ఇద్దరు మైనర్ ల పై లైంగిక దాడి జరిగినట్టు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది.  


స్వామీజీ తరుపు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. అయితే.. పూర్ణానంద స్వామీజీ పై అన్ని ఆధారాలు వ్యతిరేకంగా ఉన్న తరుణంలో బెయిల్ మంజూరు చెయ్యడం ప్రమాదమని వాదించిన పోక్సో స్పెషల్  పీపీ కరణం కృష్ణ వాదించారు. పోక్సో స్పెషల్  పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ  వాదనలు విన్న తరువాత.. పోక్సో స్పెషల్  పీపీ కరణం కృష్ణ వాదనలతో కోర్టు  ఏకీభవించింది. పూర్ణానంద స్వామీజీ బెయిల్ పిటిషన్ ను పోక్సో కోర్టు కొట్టివేసింది.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>