Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape-b1addb21-ddc5-4bf2-bf5d-52a3c9c8aca7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape-b1addb21-ddc5-4bf2-bf5d-52a3c9c8aca7-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటన చూస్తూ ఉంటే.. ఆడపిల్లల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే నేటి ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే చదువుల్లో వ్యాపారాల్లో కూడా పురుషులతో పోటీ పడుతూ సత్తా చాటుతూ ఉన్నారు మహిళలు. ఇలాంటి సమయంలో అటు కామపు కోరలు మాత్రం ఆడపిల్లలను మళ్లీ వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక చోట కామంతుల బారిన పడుతూనే ఉన్నారు ఆడపిల్లలు. అయితRape.{#}hari;hari music;Traffic police;prema;Girl;Love;Police Station;Yevaru;Parents;Hyderabad;satyaకామంతో ఊగిపోయిన యువకుడు.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో?కామంతో ఊగిపోయిన యువకుడు.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో?Rape.{#}hari;hari music;Traffic police;prema;Girl;Love;Police Station;Yevaru;Parents;Hyderabad;satyaTue, 25 Jul 2023 19:00:00 GMTఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటన చూస్తూ ఉంటే.. ఆడపిల్లల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే నేటి ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే చదువుల్లో వ్యాపారాల్లో కూడా పురుషులతో పోటీ పడుతూ సత్తా చాటుతూ ఉన్నారు మహిళలు. ఇలాంటి సమయంలో అటు కామపు కోరలు మాత్రం ఆడపిల్లలను మళ్లీ వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక చోట కామంతుల బారిన పడుతూనే ఉన్నారు ఆడపిల్లలు.


 అయితే ఇలా ఆడపిల్లలపై వేధింపులకు పాల్పడిన వారికి శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా అటు కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు  కొంతమంది ప్రేమ ముసుగు వేసుకొని అత్యాచారాలకు పాల్పడుతూ ఉంటే ఇంకొంతమంది మంచి వాళ్ళు ముసుగులో పరిచయం పెంచుకొని సమయం సందర్భం చివరికి అత్యవసరం చేస్తున్నారూ. ఇంకొంతమంది ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు  ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవులోకి చెందినదే.


 ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికపై ఒక యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. లాలాగూడలో సత్య నగర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ళ హరి అల్యూమినియం ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం చేసుకున్న హరి గత వారం బాలిక ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇంట్లోకి చేరబడి చివరికి ఆమెపై లైంగిక దాటికి పాల్పడ్డాడు. ఆ రోజు నుంచి కూతురు ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.



RRR Telugu Movie Review Rating

కామంతో ఊగిపోయిన యువకుడు.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>