MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandcfb53b15-bdf4-45b1-b189-40ad6d134414-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandcfb53b15-bdf4-45b1-b189-40ad6d134414-415x250-IndiaHerald.jpgమీడియం రేంజ్ మూవీ లలో విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం. బేబీ : ఆనంద్ దేవరకొండ ... వీరాజ్ ... వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 14 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడAnand{#}maruti;raasi;Sai Pallavi;Panjaa;Karthik;Supreme;varun tej;Chaitanya;Anand Deverakonda;sai dharam tej;Amarnath K Menon;Director;Box office;cinema theater;Heroine;Hero;Telugu;Cinemaమీడియం రేంజ్ మూవీలలో 10వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే..!మీడియం రేంజ్ మూవీలలో 10వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే..!Anand{#}maruti;raasi;Sai Pallavi;Panjaa;Karthik;Supreme;varun tej;Chaitanya;Anand Deverakonda;sai dharam tej;Amarnath K Menon;Director;Box office;cinema theater;Heroine;Hero;Telugu;CinemaTue, 25 Jul 2023 11:30:00 GMTమీడియం రేంజ్ మూవీ లలో విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

బేబీ : ఆనంద్ దేవరకొండ ... వీరాజ్ ... వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 14 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఉప్పెన : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన సినిమా విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.61 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించాడు.

విరూపాక్ష : సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ సినిమా పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.38 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు.

ఫిదా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.89 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

ప్రతి రోజు పండగే : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించగా ... మారుతిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.88 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>