MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun1c21692c-7251-4d94-9977-ef614edc4ac3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun1c21692c-7251-4d94-9977-ef614edc4ac3-415x250-IndiaHerald.jpgక్రేజ్ లో తగ్గదే లే అన్నట్లుగా దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాతో సోషల్ మీడియాని షేక్ చేసి తన క్రేజ్ ఏంటనేది నిరూపించుకుంటూ దూకుడుగా దూసుకుపోతున్నాడు.ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా 'థ్రెడ్స్' (Threads) యాప్‌ లో జాయిన్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సరికొత్త రికార్డ్ ని నమోదు చేసి పాన్ ఇండియా స్టార్ అని నిరూపించుకున్నాడు. టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుండటంతో సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ హవా ఎక్కువైపోతుంది. సోషల్ మీడియాలో నిత్యం కోట్ల మంది కమ్యూనికేట్ అవుతున్నారు. మరీ మALLU ARJUN{#}TECHNOLOGY;Allu Arjun;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;netizens;Sony;Tollywood;Hero;BEAUTY;Director;Heroine;media;Indiaపాన్ ఇండియా హీరో అనిపించుకున్న బన్నీ?పాన్ ఇండియా హీరో అనిపించుకున్న బన్నీ?ALLU ARJUN{#}TECHNOLOGY;Allu Arjun;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;netizens;Sony;Tollywood;Hero;BEAUTY;Director;Heroine;media;IndiaTue, 25 Jul 2023 18:30:21 GMTక్రేజ్ లో తగ్గదే లే అన్నట్లుగా దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాతో సోషల్ మీడియాని షేక్ చేసి తన క్రేజ్ ఏంటనేది నిరూపించుకుంటూ దూకుడుగా దూసుకుపోతున్నాడు.ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా 'థ్రెడ్స్' (Threads) యాప్‌ లో జాయిన్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సరికొత్త రికార్డ్ ని నమోదు చేసి పాన్ ఇండియా స్టార్ అని నిరూపించుకున్నాడు. టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుండటంతో సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ హవా ఎక్కువైపోతుంది. సోషల్ మీడియాలో నిత్యం కోట్ల మంది కమ్యూనికేట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయ వర్గాలకు ఇంకా సెలబ్రిటీలకు ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ఓ వరం అయ్యాయి. వీటివల్ల తమను తాము ప్రమోషన్ చేసుకోవడం చాలా ఈజీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలోకి మరో కొత్త ప్లాట్‌ఫామ్ 'థ్రెడ్స్' (Threads) వచ్చి చేరింది. ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మెటా సీఈవో జుకర్ బర్గ్ లాంచ్ చేశాడు.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డెవలప్ చేయబడిన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.. యూజర్స్ కి అందుబాటులోకి రాగానే ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది.


ఈ యాప్ ప్లే స్టోర్ లోకి అందుబాటులోకి రావడమే ఆలస్యం ఒక్కసారిగా నెటిజన్స్ డౌన్ లోడ్స్ స్టార్ట్ చేశారు. ఇక సెలబ్రిటీ లోకం నుంచి ఈ సరికొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ లోకి మొదటగా ఎంట్రీ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. తాజాగా ఇదే యాప్ లో దేశంలో ఏ స్టార్ హీరో క్రియేట్ చెయ్యలేని సరికొత్త రికార్డు నమోదు చేసి పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు.అదేంటంటే థ్రెడ్స్ యాప్‌లో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి ఇండియన్‌గా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో నెట్టింట ఒక్కసారిగా అల్లు అర్జున్ పేరు తెగ ట్రెండ్ అవుతుంది. బన్నీ సినిమాల విషయానికొస్తే..  త్వరలోనే పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

కామంతో ఊగిపోయిన యువకుడు.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>