Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle85265663-1df4-4e79-b121-eac28019d0c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle85265663-1df4-4e79-b121-eac28019d0c9-415x250-IndiaHerald.jpgఏ సినిమా కథ అయినా దానికి తగినట్లు నటీనటులను ఎంపిక చేసుకుంటారు దర్శక-నిర్మాతలు. అనివార్య కారణాలు, పారితోషికాలు, అభిప్రాయ భేదాల కారణంగా మొదట అనుకున్న నటీనటులు కాకుండా కొత్తవారు ఆ పాత్రలు చేయడం సహజం.అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న హీరోలు ప్రతి దాన్ని సదవకాశంగా భావిస్తారు. సినిమా అవకాశం చేజారిపోతే, ఎంతో బాధపడతారు. తెలుగు నటుడు శ్రీకాంత్‌కు కూడా తొలినాళ్లలో ఓ సినిమాలో హీరోగా వచ్చిన అవకాశం చేజారిపోయింది. ఆ పాత్రను మరో హీరో రాజశేఖర్‌ చేయడం గమనార్హం. హిందీలో విజయవంతమైన 'బాజీఘర్‌' సినిమా హక్కsocialstars lifestyle{#}Rambha;tammareddy bharadwaja;Telugu;Industry;Hero;Cinemaనా స్థానంలోకి 'రాజశేఖర్' వస్తే చాలా బాధ పడ్డానంటున్నా హీరో శ్రీకాంత్..!!నా స్థానంలోకి 'రాజశేఖర్' వస్తే చాలా బాధ పడ్డానంటున్నా హీరో శ్రీకాంత్..!!socialstars lifestyle{#}Rambha;tammareddy bharadwaja;Telugu;Industry;Hero;CinemaTue, 25 Jul 2023 11:54:06 GMTసినిమా కథ అయినా దాని కి తగినట్లు నటీ నటులను ఎంపిక చేసుకుంటారు దర్శక-నిర్మాతలు. అనివార్య కారణాలు, పారితోషికాలు, అభిప్రాయ భేదాల కారణం గా మొదట అనుకున్న నటీ నటులు కాకుండా కొత్తవారు ఆ పాత్రలు చేయడం సహజం.అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో అడుగులు వేస్తున్న హీరోలు ప్రతి దాన్ని సదవకాశం గా భావిస్తారు. సినిమా అవకాశం చేజారిపోతే, ఎంతో బాధపడతారు. తెలుగు నటుడు శ్రీకాంత్‌ కు కూడా తొలినాళ్ల లో ఓ సినిమా లో హీరో గా వచ్చిన అవకాశం చేజారిపోయింది. ఆ పాత్ర ను మరో హీరో రాజశేఖర్‌ చేయడం గమనార్హం.

హిందీ లో విజయవంతమైన 'బాజీఘర్‌' సినిమా హక్కులను చరిత చిత్ర నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. శ్రీకాంత్‌ హీరో గా 'వేటగాడు' పేరు తో షిండే దర్శకత్వం లో సినిమా తెరకెక్కాల్సి ఉంది. సినిమా కు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ కూడా చేశారు. ఇక హీరోయిన్లు గా సౌందర్య, రంభ నటిస్తున్నారని తెలిసి శ్రీకాంత్‌ సంతోషపడ్డారు. ఏమైందో ఏమో తెలియదు, మరో నాలుగు రోజుల్లో షూటింగ్‌ మొదలవుతుందనగా, శ్రీకాంత్‌ ను కాదని రాజశేఖర్‌ను హీరో గా తీసుకున్నారు. షిండే స్థానం లో తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం చేయాల్సి వచ్చింది.

కెరీర్‌ తొలినాళ్ల లో అలాంటి అవకాశం చేజారిపోయినందుకు తాను చాలా బాధపడ్డానని శ్రీకాంత్‌ కూడా ఓ సందర్భం లో చెప్పుకొచ్చారు. అయితే, అదే సినిమా లో ఓ చిన్న పాత్ర లో శ్రీకాంత్‌ నటించారు. ఆ తర్వాత 'తాజ్‌మహల్‌' తో మంచి విజయాన్ని అందుకున్న శ్రీకాంత్‌ 'పెళ్లి సందడి' తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒక దశ లో ఏడాది కి 13 సినిమాలు రిలీజ్ చేసే స్థాయి కి చేరారు. ప్రస్తుతం ప్రతినాయకుడి గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శ్రీకాంత్‌ వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు.





RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ ని వణికిస్తున్న వరుణుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>