MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi-choudari-photosbf41ed7c-0179-4f6d-a3a9-2ad2a19aa88b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi-choudari-photosbf41ed7c-0179-4f6d-a3a9-2ad2a19aa88b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల హిట్-2 చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొదట ఇచట వాహనములు నిలపరాదు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజతో కలిసి ఖిలాడీ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అడవి శేషు తో కలిసి నటించిన హిట్-2 చిత్రం సక్సెస్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమౌంట్ పెరిగిపోయింది ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించే అMEENAKSHI CHOUDARI;PHOTOS{#}Makeup;Chitram;Success;choudary actor;Guntur;Hero;News;Heroine;Telugu;Cinemaఫ్రంట్ బ్యాక్ అందాలతో హీటెక్కిస్తున్న మీనాక్షి చౌదరి..!!ఫ్రంట్ బ్యాక్ అందాలతో హీటెక్కిస్తున్న మీనాక్షి చౌదరి..!!MEENAKSHI CHOUDARI;PHOTOS{#}Makeup;Chitram;Success;choudary actor;Guntur;Hero;News;Heroine;Telugu;CinemaMon, 24 Jul 2023 23:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల హిట్-2 చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొదట ఇచట వాహనములు నిలపరాదు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజతో కలిసి ఖిలాడీ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అడవి శేషు తో కలిసి నటించిన హిట్-2 చిత్రం సక్సెస్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమౌంట్ పెరిగిపోయింది ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సైతం అందుకుంది.
ఇప్పటికే హీరో విశ్వక్సేన్ పదవ చిత్రంలో నటిస్తూ ఉండగా రీసెంట్గా మహేష్ నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో కూడా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు సాలిడ్ హిట్ పడ్డాయి అంటే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం  పెరిగిపోతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ ముద్దుగుమ్మ కెరియర్ ని చక్కగా ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. వీలైనంతవరకు తన నటనతో ది బెస్ట్ అనిపించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.
హీరోయిన్గా అవకాశాలు రావాలి అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కచ్చితంగా ఉండాల్సిందే ఇందుకోసం మీనాక్షి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గ్లామర్ మెరుపులతో మెరిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మేకప్ రూమ్ లో రెడీ అవుతున్నటువంటి ఫోటోలను చూపిస్తూ కుర్రకారులను టెంప్ట్ చేసే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్రంట్ బ్యాక్ అందాలతో బిగువైన దుస్తులను మరింత అందంగా కనిపిస్తోంది మీనాక్షి. స్లీవ్ అండ్ స్క్రిప్ట్ దుస్తులను టాప్ గ్లామర్ తో మతులు పోగొడుతుంది.



RRR Telugu Movie Review Rating

వెంకటేష్ తో ఎప్పటికి సినిమా చేయనంటున్న డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>