MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedబిగ్ బాస్ బ్యూటీ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిత్ర విచిత్ర బట్టలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎవర్గ్రీన్ హాట్ టాపిక్ ఈమె. అయితే ఈ బ్యూటీ సర్జరీ వల్ల తన ముఖం ఎంత అందహీనంగా గా మారిందో ఈ సందర్భంగా పేర్కొంది. అయితే ఈమె పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ పిల్లర్ సర్జరీ చేయించుకుందని తన ముఖారవిందం పాడు చేశాయి అంటూ తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఈమె. సర్జరీ వికటించడంతో తన పరిస్థితి ఎలా తయారయింది అన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఇలా రాUrfi Javed{#}Doctor;BEAUTY;mediaఅవిపెద్దగా కనిపించడం కోసం అలాంటి పనులు చేస్తున్న ఉర్ఫీ..!?అవిపెద్దగా కనిపించడం కోసం అలాంటి పనులు చేస్తున్న ఉర్ఫీ..!?Urfi Javed{#}Doctor;BEAUTY;mediaMon, 24 Jul 2023 20:43:13 GMTబిగ్ బాస్ బ్యూటీ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిత్ర విచిత్ర బట్టలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎవర్గ్రీన్ హాట్ టాపిక్ ఈమె. అయితే ఈ బ్యూటీ సర్జరీ వల్ల తన ముఖం ఎంత అందహీనంగా గా మారిందో ఈ సందర్భంగా పేర్కొంది. అయితే ఈమె పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ పిల్లర్ సర్జరీ చేయించుకుందని తన ముఖారవిందం పాడు చేశాయి అంటూ తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఈమె. సర్జరీ వికటించడంతో తన పరిస్థితి ఎలా తయారయింది అన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఇలా రాసుకొచ్చింది. 

పెదాల కోసం చేసుకున్న సర్జరీ ప్రయాణాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. నాకు 18 ఏళ్ల వయసు నుండి సరి చేయించుకుంటూ వస్తున్నాను. అయితే అప్పుడు నా దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండేవి కావు.. కానీ నా పెదాలు చాలా సన్నగా ఉండేవి దాన్ని ఎలాగైనా సరే లావుగా కనబడే ఎలా చేసుకోవాలి అనుకున్నాను.. ఒక వైద్యుడు దగ్గరికి వెళ్తే తక్కువ ఖర్చుతో చేస్తానని చెప్పాడు.. కానీ ఫలితం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూడండి ఇలా తయారయ్యింది.. కొంతకాలానికి వీటిని ఆపేయాల్సి వచ్చింది.. అది చాలా ప్రమాదకరం దాని పరిణామాలు ఎంతో బాధాకరంగా ఉంటాయి.

మీరు ఇలా చేయించుకోవద్దు అని నేను చెప్పడం లేదు.. కానీ పిల్లర్స్ బొటాక్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అంతే.. ఇప్పటికే నేను లెఫ్ట్ ఫిల్లర్స్ వాడుతున్నాను నా ముఖానికి ఏది సరిపోతుంది ఏది ఎంత మోదాతులు సూట్ అవుతుందనేది నాకిప్పుడు బాగా అర్థమైంది.. మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు అన్నిటి గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకోండి.. మీ ముఖం బాగోలేదని మీ శరీరాకృతి సరిగా లేదని మిమ్మల్ని మీరు ద్వేషించుకోకండి.. దానికి బదులు ఇలాంటి ఫిల్లర్స్ సర్జరీ చేయించుకోవడమే మంచిది.. కాకపోతే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోండి అంటూ ఈ సందర్భంగా పేర్కొంది ఉర్ఫీ..!!



RRR Telugu Movie Review Rating

వెంకటేష్ తో ఎప్పటికి సినిమా చేయనంటున్న డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>