Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/bikecf4840d8-bda9-4fd0-8abf-89cb1ebc8d51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/bikecf4840d8-bda9-4fd0-8abf-89cb1ebc8d51-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఉబర్, ఓలా, రాపిడో లాంటి సర్వీస్ లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఎక్కడికి వెళ్లాలన్నా ఏం చేయాలన్న ఎంతో సులభతరమైన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం అందుబాటులో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తమకు నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకుని గమనిస్తానానికి చేరుకుంటున్నారు ఎంతోమంది జనాలు. అయితే ఇలా అందుబాటులోకి వచ్చిన సర్వీసులు మెరుగైన ప్రయాణాన్ని అందిస్తున్నప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు క్యాబ్ డ్రైవర్ల కారణంగా జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెBike{#}Driver;Girl;Bike;HOSTA;policeక్యాబ్ డ్రైవర్ పాడు పని.. డ్రైవింగ్ చేస్తూ అమ్మాయి ముందు హస్తప్రయోగం?క్యాబ్ డ్రైవర్ పాడు పని.. డ్రైవింగ్ చేస్తూ అమ్మాయి ముందు హస్తప్రయోగం?Bike{#}Driver;Girl;Bike;HOSTA;policeMon, 24 Jul 2023 09:19:00 GMTఇటీవల కాలంలో ఉబర్, ఓలా, రాపిడో లాంటి సర్వీస్ లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఎక్కడికి వెళ్లాలన్నా ఏం చేయాలన్న ఎంతో సులభతరమైన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం అందుబాటులో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తమకు నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకుని గమనిస్తానానికి చేరుకుంటున్నారు ఎంతోమంది జనాలు. అయితే ఇలా అందుబాటులోకి వచ్చిన సర్వీసులు మెరుగైన ప్రయాణాన్ని అందిస్తున్నప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు  క్యాబ్ డ్రైవర్ల కారణంగా జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపించింది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా రాపిడో బైక్ ని బుక్ చేసుకుంది యువతి. అయితే ఇలా బైక్ పై యువతిని తీసుకువెళుతున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరంగా  ప్రవర్తించాడు. ఆమె ముందే హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఇక గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వేధించాడు అంటూ ఇటీవలే ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవల ఆమె బైక్ పై వెళ్లేందుకు బైక్ బుక్ చేసుకోగా.. డ్రైవర్ వేరొక బైక్ పై వచ్చాడు.


 యాప్ లో రిజిస్టర్ అయిన బైక్ సర్వీసింగ్ లో ఉందని డ్రైవర్ చెప్పడంతో.. నా బుకింగ్ ధృవీకరించడంతో అక్కడినుంచి రైడ్ కొనసాగించినట్లు మహిళ తెలిపింది. అయితే చుట్టూ వాహనాల లేని ఏకాంత ప్రాంతంలో డ్రైవర్ బైక్ నడుపుతూ హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు. నేను భయపడి మౌనంగా ఉన్నాను. లొకేషన్ తెలియాకుండా ఉండడానికి గమ్య స్థానానికి 200 మీటర్ల ముందే దిగిపోయానని సదరు మహిళలు చెప్పుకొచ్చింది. తర్వాత క్యాబ్ డ్రైవర్ వాట్సాప్ లో మెసేజ్లు కాల్స్ చేయడం మొదలు పెట్టాడు అంటూ తెలిపింది.



 ఈ క్రమంలోనే అతను చేసిన మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించింది. అయితే ఇలా రాపిడో బైకర్ దారుణంగా ప్రవర్తించాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాపిడో భద్రతా చర్యలను మరింత ప్రశ్నించింది సదరు బాధితురాలు. సదరు వ్యక్తి తనకు అనేక నెంబర్ల నుంచి కాల్ చేసి వేధిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితేఇటీవల సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదుఅనుభవం గురించి.. పూర్తి వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ రూపంలో పెట్టింది సదరు మహిళ. అయితే ఇటీవల బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని గమనించి ఇక రాబిడో బైక్ డ్రైవర్ ని అరెస్టు చేశారు.



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>