MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood48f73789-b962-4631-8283-5353ba90f9a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood48f73789-b962-4631-8283-5353ba90f9a8-415x250-IndiaHerald.jpgబాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది బేబీ సినిమా. అయితే కొన్ని సినిమాలతో కొందరు స్టార్డం తలుచుకుంటారు. అలా బేబీ సినిమాలో చేసిన ఇద్దరు హీరోల సంగతి పక్కన పెడితే అన్నీ చోట్ల అందరూ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి. ఆమె క్యారెక్టర్ ఎంతలా కనెక్ట్ అయిందంటే హోల్డింగ్ పై ఆమె ఫోటోని చెప్పులతో కొట్టేంతలా యూత్ ని అట్రాక్ట్ చేసింది వైష్ణవి. ఇంతలా యూత్ కి కనెక్ట్ అయిన అమ్మాయిల కి ఆఫర్స్ ఎంతలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసగా ఫోన్లు చేసిtollywood{#}allu sirish;geetha;Fidaa;Allu Aravind;Allu Arjun;Chaitanya;News;Hero;Heroine;Varsham;Success;media;Cinemaఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబీ హీరోయిన్..!?ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబీ హీరోయిన్..!?tollywood{#}allu sirish;geetha;Fidaa;Allu Aravind;Allu Arjun;Chaitanya;News;Hero;Heroine;Varsham;Success;media;CinemaMon, 24 Jul 2023 13:00:00 GMTబాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది బేబీ సినిమా. అయితే కొన్ని సినిమాలతో కొందరు స్టార్డం తలుచుకుంటారు. అలా బేబీ సినిమాలో చేసిన ఇద్దరు హీరోల సంగతి పక్కన పెడితే అన్నీ చోట్ల అందరూ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి. ఆమె క్యారెక్టర్ ఎంతలా కనెక్ట్ అయిందంటే హోల్డింగ్ పై ఆమె ఫోటోని చెప్పులతో కొట్టేంతలా యూత్ ని అట్రాక్ట్ చేసింది వైష్ణవి. ఇంతలా యూత్ కి కనెక్ట్ అయిన అమ్మాయిల కి ఆఫర్స్ ఎంతలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసగా ఫోన్లు చేసి మరి ఆమెని తన సినిమాలో చేయడానికి అడుగుతున్నారట దర్శక నిర్మాతలు. 

కానీ వైష్ణవి చైతన్య మాత్రమే ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వైష్ణవి  తన నెక్స్ట్ సినిమాని ప్రముఖ సంస్థ గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే టాస్క్ జరిగాయని తెలుస్తోంది. అది కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ అని బేబీ సక్సెస్ మీట్ లోనే అల్లు అరవింద్ ఇన్ డైరెక్ట్ గా ఇచ్చాడు. అయితే వైష్ణవి క్రేజ్ తో మరో పెద్ద ప్రాజెక్టులో తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు శిరీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒక కొత్త సినిమాలో వైష్ణవి తో కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

బేబీ హీరోయిన్ అంటే క్రేజ్ ఉంది కాబట్టి అల్లు శిరీష్ సినిమాకి ఇది బాగా ప్లస్ అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక బేబీ సినిమా తర్వాత ఆమెకి వచ్చిన క్రీస్తు యంగ్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలో ఆఫర్స్ రావడం లేదని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే కేవలం నటన కావాలి కానీ గ్లామర్ హీరోయిన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే బేబీ హీరోయిన్ కి పెద్ద స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు రావడంలేదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సైతం ఈ సినిమాలో వైష్ణవి ఉన్నటనకు ఫిదా అయినట్లుగా ఆయన స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ఆయన సినిమాలో కీలక రోల్స్ ఉంటే కచ్చితంగా తీసుకుంటానని  ఈ సందర్భంగా తెలియజేశాడు అల్లు అర్జున్..!!



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>