MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan2c7cb867-ec33-49cb-8a2f-773bb164a4da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan2c7cb867-ec33-49cb-8a2f-773bb164a4da-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇటీవల తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన. ప్రస్తుతం తమ బిడ్డను క్షణం కూడా వదలకుండా తమ బిడ్డతోనే గడుపుతున్నారు రామ్ చరణ్ మరియు ఉపాసన. ఈ నేపథ్యంలోనే మెగా ప్రిన్సెస్ కి క్లిన్ కారా అనే నామకరణాన్ని సైతం చేశారు మెగా కుటుంబం. Ram Charan{#}Parents;Kshanam;Upasana;Ram Charan Teja;Gift;Interview;Pawan Kalyan;media;marriage;ram pothineniరామ్ చరణ్ చంప పగలగొట్టిన ఉపాసన.. ఎందుకో తెలుసా..!?రామ్ చరణ్ చంప పగలగొట్టిన ఉపాసన.. ఎందుకో తెలుసా..!?Ram Charan{#}Parents;Kshanam;Upasana;Ram Charan Teja;Gift;Interview;Pawan Kalyan;media;marriage;ram pothineniMon, 24 Jul 2023 13:20:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇటీవల తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన. ప్రస్తుతం తమ బిడ్డను క్షణం కూడా వదలకుండా తమ బిడ్డతోనే గడుపుతున్నారు రామ్ చరణ్ మరియు ఉపాసన. ఈ నేపథ్యంలోనే మెగా ప్రిన్సెస్ కి క్లిన్ కారా అనే నామకరణాన్ని సైతం చేశారు మెగా కుటుంబం. 

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ మరియు ఉపాసన బిడ్డకు సంబంధించిన ప్రతి చిన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాంచరణ్ మాట్లాడుతూ ఉపాసనకి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోని రామ్ చరణ్ మాట్లాడుతూ ముసలో అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వడమనేది పెద్ద టాస్క్.. ఎలాంటి పనులైనా చేయొచ్చు కానీ అమ్మాయిలకి గిఫ్ట్ ఇచ్చి పని మాత్రం అస్సలు చేయొద్దు పెళ్లి అయిన కొత్తలో నేను ఉపాసనకి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా

 ఐదు గంటలకు కష్టపడి నానా తంటాలు పడుతూ గిఫ్ట్ తీసుకువచ్చాను. అయితే అది చూసి ఉపాసన శాఖ అయింది షాప్ తో పాటు ఫైర్ కూడా అయింది. ఆ గిఫ్ట్ ఉపాసనకి అసలు నచ్చలేదు అంతేకాదు ఆ గిఫ్ట్ తనకి సూట్ అవ్వదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేనా నన్ను చంపకేసి కొట్టింది.. అందుకే అప్పటినుండి గిఫ్ట్ కొనడమే మానేశాను ఏదైనా కావాలంటే తీసుకెళ్లి కొనడమే తప్ప ఇలాంటి సర్ప్రైజ్ లో ఇవ్వను.. అమ్మాయిలకు ఈ సర్ప్రైజ్ ఇవ్వాలో అర్థం కాదు.. అందుకే సర్ప్రైజ్ లు ఇవ్వకండి.. ఏది కావాలో అది కొనివ్వండి అంటూ రాంచరణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. దీంతో ఉపవాసన రాంచరణ్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>