DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pakistan2216b359-91fa-4f3e-a80c-70efc0dcfd1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pakistan2216b359-91fa-4f3e-a80c-70efc0dcfd1f-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ రెండున్నర బిలియన్ల డాలర్ల అప్పు ఇచ్చింది. దానికి వడ్డీలు ఎలా కడతారని అడిగింది. ధరలు పెంచి సబ్సీడీలు ఎత్తేసేయ్. దాంతో వచ్చిన లాభాన్ని కట్టాలని ఐఎంఎప్ సూచించింది . కానీ పాకిస్థాన్ సబ్సిడీలు ఎత్తేయకుండా అలానే కొనసాగిస్తుంది. మొత్తం ఆరున్నర బిలియన్ డాలర్లు ఇస్తాం. కానీ సబ్సీడీలు ఎత్తేసి వడ్డీలు ఇవ్వాలని చెప్పింది. ఇప్పటి వరకు తీసుకున్న అసలు కాకుండా కేవలం వడ్డీనే 8.3 బిలియన్ డాలర్లు అని చెబుతోంది. ప్రస్తుతం అది కట్టే దశలో లేమని చెప్పేసింది. దీంతో కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుPAKISTAN{#}Imran Khan;Elections;INTERNATIONAL;Pakistanపాపం.. ఆస్తులు తాకట్టు పెట్టుకుంటున్న పాకిస్తాన్‌?పాపం.. ఆస్తులు తాకట్టు పెట్టుకుంటున్న పాకిస్తాన్‌?PAKISTAN{#}Imran Khan;Elections;INTERNATIONAL;PakistanMon, 24 Jul 2023 09:00:00 GMTపాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ రెండున్నర బిలియన్ల డాలర్ల అప్పు ఇచ్చింది. దానికి వడ్డీలు ఎలా కడతారని అడిగింది. ధరలు పెంచి సబ్సీడీలు ఎత్తేసేయ్. దాంతో వచ్చిన లాభాన్ని కట్టాలని ఐఎంఎప్ సూచించింది . కానీ పాకిస్థాన్ సబ్సిడీలు ఎత్తేయకుండా అలానే కొనసాగిస్తుంది. మొత్తం ఆరున్నర బిలియన్ డాలర్లు ఇస్తాం. కానీ సబ్సీడీలు ఎత్తేసి వడ్డీలు ఇవ్వాలని చెప్పింది. ఇప్పటి వరకు తీసుకున్న అసలు కాకుండా కేవలం వడ్డీనే 8.3 బిలియన్ డాలర్లు అని చెబుతోంది. ప్రస్తుతం అది కట్టే దశలో లేమని చెప్పేసింది.


దీంతో కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ఐఎంఎఫ్‌ కు రాసి ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే పాకిస్థాన్ లోని ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పాక్ కాకుండా వేరే దేశం నుంచి అది ఐఎంఎప్ అనే సంస్థకు ఇచ్చేయడానికి సిద్ధమైంది. డబ్బులు లేవు. ఎలా కట్టాలో తెలియడం లేదు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఎయిర్ పోర్టు తీసుకుని దానిపైనే వచ్చే ఆదాయంతో వడ్డీ తీసుకోవాలని పాక్ కోరుతుంది. దీన్ని బట్టి చూస్తే పాక్ ఎంత మేర అప్పుల్లో కూరుకుపోయిందో తెలుస్తోంది.


పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పెట్రోల్, డిజీల్ రేట్లు పెరిగిపోయాయి. ఆదాయ వనరులు తగ్గిపోయాయి. చేసిన అప్పులకు రోజు రోజుకు వడ్డీలు పెరిగిపోతుంది. గోధుమ పిండి కూడా దొరకడం లేదు. మరో వైపు  తాలిబాన్ల నుంచి రోజు రోజుకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలా ప్రతిదీ ఆ దేశానికి సమస్యగా మారింది. ఇమ్రాన్ ఖాన్ అంశం తలనొప్పిగా మారింది. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి.


ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో తెలియడం లేదు. కాబట్టి పాక్ పరిస్థితి దారుణంగా తయారైంది. అసలు విషయం పక్కన పెడితే వడ్డీ కూడా కట్టలేని దుర్బర పరిస్థితులకు వచ్చేసింది. నాయకులు చేతులెత్తేస్తున్నారు. కనిపించిన దేశాన్ని అప్పులు అడుగుతున్నారు. ఎవరూ కూడా ఇవ్వడం లేదు. గత్యంతరం లేని పరిస్థితిలో కరాచీ ఎయిర్ పోర్టును ఐఎంఎప్ కు అప్పగించాల్సి వస్తుంది.



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>