MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-7d3a2aded-86b7-4cf7-b6d6-3384ae417527-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-7d3a2aded-86b7-4cf7-b6d6-3384ae417527-415x250-IndiaHerald.jpgబుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ తమిళం కన్నడ తో పాటు తెలుగులో సైతం ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఓవైపు ఈ షోపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకు ఆదరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పటికే ఈ షో విజయవంతంగా 6 సీజన్లని పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ సెవెన్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో సీజన్ సెవెన్ హంగామా స్టార్ట్ అయింది. అయితే ఇటీవల ఈ షో కి సంబంధించిన లోగో పోస్టర్ టీజర్ చేయడంతో సీజన్ సెవెన్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.Bigg Boss 7{#}suma;suma kanakala;GEUM;Reality Show;Bigboss;Posters;Kannada;Akkineni Nagarjuna;Hindi;Eventబిగ్ బాస్ 7 సీక్రెట్ రివీల్ చేసిన నాగ్..!?బిగ్ బాస్ 7 సీక్రెట్ రివీల్ చేసిన నాగ్..!?Bigg Boss 7{#}suma;suma kanakala;GEUM;Reality Show;Bigboss;Posters;Kannada;Akkineni Nagarjuna;Hindi;EventMon, 24 Jul 2023 11:50:00 GMTబుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ తమిళం కన్నడ తో పాటు తెలుగులో సైతం ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఓవైపు ఈ షోపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకు ఆదరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పటికే ఈ షో విజయవంతంగా 6 సీజన్లని పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ సెవెన్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో సీజన్ సెవెన్ హంగామా స్టార్ట్ అయింది. అయితే ఇటీవల ఈ షో కి సంబంధించిన లోగో పోస్టర్ టీజర్ చేయడంతో సీజన్ సెవెన్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. 

అయితే మరోవైపు ఈసారి ఇంట్లోకి అడుగుపెట్టేది వీళ్లే అంటూ కంటెస్టెంట్స్ లిస్ట్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీరియల్ యాక్టర్స్ నుండి యాంకర్స్ కమెడియన్స్ మోడల్స్ యూట్యూబర్స్ అంటూ చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ జాబితా బై స్పష్టత రానుంది. అయితే ఈసారి బిగ్ బాస్ షో హోస్ట్ చేసేది నాగార్జున అని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల టీజర్ విడుదల చేస్తూ ప్రేక్షకులకు మరొక సందేహాన్ని కలగజేసేలా చేశాడు నాగార్జున. అయితే కుడి ఎడిమైతే పొరపాటు లేదో అంటూ ఒక పాట పాడుతూ ఈసారి బిగ్ బాస్ పై ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేయడం జరిగింది.

సీజన్ 7 ఇలా ఉండబోతుంది అనే ప్రశ్నలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే తాజాగా దీనికి క్లారిటీ ఇచ్చాడు నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ సెవెన్ స్టార్ట్ కాబోతుంది అని బిగ్ బాస్ షైనింగ్ స్టార్ట్ పేరుతో ఈ ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత ఆరు సీజన్లో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ ఈ వేదికపై సందడి చేశారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో ని సైతం విడుదల చేశారు నిర్వాహకులు. అయితే ఈ కార్యక్రమానికి సుమా యాంకర్ గా వ్యవహరిస్తుండగా నాగార్జున ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ వేదికపై సుమ మాట్లాడుతూ  బిగ్ బాస్ సెవెన్ చూశారు అందులో కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్నారు. అయితే దానికి అర్థం ఏంటి అంటూ  అడిగారు. న్యూ గేమ్ న్యూ ఛాలెంజర్స్ న్యూ రూల్స్ అంటూ చెప్పారు నాగార్జున. దీంతో ఈసారి సీజన్ సెవెన్ చాలా కొత్తగా ఉంటుంది అన్న క్లారిటీ వచ్చింది..!!



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>