MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi1c874e4a-47dd-416e-9dc6-f3181cbf77c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi1c874e4a-47dd-416e-9dc6-f3181cbf77c2-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో అందరూ బాగు కోరుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తనకి కీడు చేయాలని అనుకున్న వారికి కూడా మేలు చేసే మనిషి చిరంజీవి. అయితే చిరంజీవిలో ఉన్న అతి మంచితనం చూసి అభిమానులకు ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది అందులో కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో ఇండస్ట్రీలో ఒకరి నుండి కూడా చిరంజీవికి సపోర్ట్ అందలేదు. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవికి సపోర్ట్ చేయకపోయినప్పటికీ చాలామంది సైలెంట్ గానే Chiranjeevi{#}dr rajasekhar;jeevitha rajaseskhar;A P J Abdul Kalam;Bank;Rajasekhar Sivatmika;Smart phone;Allu Aravind;Congress;Yevaru;Party;Ishtam;News;Chiranjeevi;media;Fatherమమ్మల్ని క్షమించండి.. ఏడుస్తూ చిరంజీవిని బ్రతిమిలాడిన రాజశేఖర్ కూతురు శివాత్మిక..!?మమ్మల్ని క్షమించండి.. ఏడుస్తూ చిరంజీవిని బ్రతిమిలాడిన రాజశేఖర్ కూతురు శివాత్మిక..!?Chiranjeevi{#}dr rajasekhar;jeevitha rajaseskhar;A P J Abdul Kalam;Bank;Rajasekhar Sivatmika;Smart phone;Allu Aravind;Congress;Yevaru;Party;Ishtam;News;Chiranjeevi;media;FatherMon, 24 Jul 2023 13:10:00 GMTసినీ ఇండస్ట్రీలో అందరూ బాగు కోరుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తనకి కీడు చేయాలని అనుకున్న వారికి కూడా మేలు చేసే మనిషి చిరంజీవి. అయితే చిరంజీవిలో ఉన్న అతి మంచితనం చూసి అభిమానులకు ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది అందులో కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో  ఇండస్ట్రీలో ఒకరి నుండి కూడా చిరంజీవికి సపోర్ట్ అందలేదు. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవికి సపోర్ట్ చేయకపోయినప్పటికీ చాలామంది సైలెంట్ గానే ఉన్నారు. 

కానీ జీవిత రాజశేఖర్ మాత్రం అప్పటిలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా చిరంజీవి పై ఆరోపణలు చేశారు ఈ దంపతులు.. అబ్దుల్ కలాం లాంటి వారు కూడా మెచ్చుకున్నటువంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి రాజశేఖర్ జీవితలు చాలా నీచమైన కామెంట్లను చేశారుమ్ చిరంజీవి అభిమానులు రక్తాన్ని దోచుకుని అమ్ముకుంటున్నాడని అసత్య ప్రచారాలు చేశారు ఈ దంపతులు. అప్పట్లో ఈ ప్రచారం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఈ ప్రచారాన్ని నమ్మక పోయినప్పటికీ కొంతమంది మాత్రం ఈ ప్రచారాలను నమ్మారు.

అయితే దీనికి ఆగ్రహించిన అల్లు అరవింద్ రాజశేఖర్ పై అప్పట్లో పరువు నష్టం దావా వేయడం జరిగింది. అప్పటినుండి కోర్టులో నడుస్తున్న ఈ కేసుకి ఇటీవల తీర్పు వచ్చింది. జీవిత రాజశేఖర్కి సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లుగా ప్రకటించింది న్యాయస్థానం. వారిద్దరిని అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు కానీ ఆ తరువాత బెయిల్ మీద ఇద్దరు విడుదలయ్యారు. అయితే రాజశేఖర్ కూతురు శివాత్మిక చిరంజీవికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మా నాన్న మీద ఉన్న కేసుని వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రాధాయ పడింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రాజశేఖర్ జీవితంలో సైతం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల బలవంతం చేయడం వల్ల అలా చేయవలసి వచ్చింది అని దయచేసి మమ్మల్ని క్షమించి కేస్ వెనక్కి తీసుకోవాల్సిందిగా చిరంజీవిని శివాత్మిక వేడుకొంది అన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి..!!



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>