MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movie-trilerf9e41481-d92e-4aac-8ebb-c0e6d5ef3bb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movie-trilerf9e41481-d92e-4aac-8ebb-c0e6d5ef3bb2-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న రజినీకాంత్ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ లేక చాలా సతమతమవుతున్నారు. దీంతో అభిమానులు కూడా తీవ్రమైన నిరుత్సాహంలో ఉన్నారు.ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని హీరో రజనీకాంత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఆగస్టు 10వ తేదీన వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాక ఈ పాటలో రెండు బాగా పాపులారిటీ సంపాదించాయJAILER;MOVIE ;TRILER{#}Dilip Kumar;Kumaar;naina;ramya krishnan;sunil;Indore;Rajani kanth;thursday;Event;Music;Audio;News;tamannaah bhatia;Cinema;Director;Hero;Successజైలర్ మూవీ ట్రైలర్ డేట్ లాక్..!!జైలర్ మూవీ ట్రైలర్ డేట్ లాక్..!!JAILER;MOVIE ;TRILER{#}Dilip Kumar;Kumaar;naina;ramya krishnan;sunil;Indore;Rajani kanth;thursday;Event;Music;Audio;News;tamannaah bhatia;Cinema;Director;Hero;SuccessMon, 24 Jul 2023 07:29:00 GMTకోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న రజినీకాంత్ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ లేక చాలా సతమతమవుతున్నారు. దీంతో అభిమానులు కూడా తీవ్రమైన నిరుత్సాహంలో ఉన్నారు.ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని హీరో రజనీకాంత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఆగస్టు 10వ తేదీన వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాక ఈ పాటలో రెండు బాగా పాపులారిటీ సంపాదించాయి.


ఇక తాజాగా చెన్నైలో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నెల 28న చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరూ కూడా ఈ వేదికకు హాజరు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో చిత్ర బృందం ఒక పోస్ట్ ని సైతం షేర్ చేయడం జరిగింది ఆడియో రిలీజ్ ఈవెంట్ కోసం రజిని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఇందులో రజనీకాంత్ జైలర్ గా నటించబోతున్నారు. రజనీకాంత్ సరసన తమన్నా నటిస్తూ ఉన్నది.

అలాగే కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ ,మోహన్ లాల్ ,నాగబాబు, సునీల్ ,శివరాజ్ కుమార్ తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందిస్తూ ఉన్నారు.  ఈ సినిమా ట్రైలర్ గురువారం రోజున విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే జైలర్ ఆడియో లాంచ్ విషయంలో కూడా సన్ పిక్చర్స్ ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెయ్యి ఉచిత పాసులను కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీంతో అభిమానుల సైతం ఈ పాసులను తీసుకోవడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి జైలర్ సినిమాతో నైనా రజినీకాంత్ భారీ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

ఆ హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అవ్వడానికి కారణం అల్లుఅర్జున్...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>