Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecad9b31e-44a1-4c9a-ae3a-defc6b07c5a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecad9b31e-44a1-4c9a-ae3a-defc6b07c5a7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం గుంటూరు కారం సినిమా తో మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈయన తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తో కలిసి హాలీవుడ్ రేంజ్ సినిమాలో నటించబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.అయితే ఎన్ని సినిమాలు చేసినప్పటికీ మహేష్ బాబు చేసిన మొదటి సినిమానే ఆయనకు ప్రత్యేకం.ఇండస్ట్రీ కి రావడానికి తొలిమెట్టు అని చెప్పుకోవచ్చు.మహేష్ బాబు బాల నటుడిగా కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ హీరోగా చేసింది మాత్రం రాజకుమారుడు సినిమా. అయితే ఈ సినిమాలో నటించే టైంలో ప్రీతిజింsocialstars lifestyle{#}CBN;Namrata Shirodkar;mahesh babu;prithy;Rajamouli;vamsi;India;Guntur;netizens;Rajani kanth;Hollywood;marriage;Heroine;News;Hero Heroine;Rajakumarudu;Cinemaఅలాంటి రూమర్స్ కి మహేష్ బాబు కూడా బలవ్వక తప్పలేదు...!!అలాంటి రూమర్స్ కి మహేష్ బాబు కూడా బలవ్వక తప్పలేదు...!!socialstars lifestyle{#}CBN;Namrata Shirodkar;mahesh babu;prithy;Rajamouli;vamsi;India;Guntur;netizens;Rajani kanth;Hollywood;marriage;Heroine;News;Hero Heroine;Rajakumarudu;CinemaMon, 24 Jul 2023 07:24:15 GMTప్రస్తుతం గుంటూరు కారం సినిమా తో మరికొద్ది రోజు ల్లో మన ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈయన తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తో కలిసి హాలీవుడ్ రేంజ్ సినిమాలో నటించబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.అయితే ఎన్ని సినిమాలు చేసినప్పటికీ మహేష్ బాబు చేసిన మొదటి సినిమానే ఆయనకు ప్రత్యేకం.ఇండస్ట్రీ కి రావడానికి తొలిమెట్టు అని చెప్పుకోవచ్చు.మహేష్ బాబు బాల నటుడిగా కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ హీరోగా చేసింది మాత్రం రాజకుమారుడు సినిమా. అయితే ఈ సినిమాలో నటించే టైంలో ప్రీతిజింతా తో మహేష్ బాబు లవ్ ట్రాక్ నడిపించారంటూ గతంలో కొన్ని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ సినిమాలో నటిస్తున్న టైంలో మహేష్ బాబు ప్రీతిజింతా అందానికి పడిపోయాడని,షూటింగ్ టైంలో వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడం చూసి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వీరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ రూమర్స్ క్రియేట్ చేశారట.కానీ వీరి మధ్య తప్పుగా అర్థం చేసుకోవాల్సిన బంధం ఏమీ లేదట.అంతేకాకుండా మహేష్ బాబుకి ఇది హీరోగా మొదటి సినిమా కాబట్టి హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటేనే వారి మధ్య ఉండే సన్నివేశాలు బాగా వస్తాయి అనే ఉద్దేశంతో షూటింగ్ అయిపోయాక కూడా ప్రీతి జింతా తో కాస్త నవ్వుతూ మాట్లాడారట.

కానీ ఈ విషయాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్న కొంతమంది కావాలనే వీరిపై అబద్ధపు ప్రచారం చేయించారట. ఇక ఆ తర్వాత వంశీ సినిమాలో నమ్రత ని కలవడం ప్రేమా పెళ్లి ఇవన్నీ చకచగా జరిగిపోయాయి. కానీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో హీరోయిన్ మీద రూమర్ అనేది కచ్చితంగా ఉంటుంది.ఇక ఆ రూమర్ కి మహేష్ బాబు కూడా అలా బలయ్యారని ఈ విషయం తెలిసి కొంతమందిని నెటిజన్స్ కామెంట్లు పెడుతూ ఉంటారు.



RRR Telugu Movie Review Rating

ఆ హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అవ్వడానికి కారణం అల్లుఅర్జున్...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>