MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi-chaudary24620059-dcf6-466a-8e8b-53f50d2849c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi-chaudary24620059-dcf6-466a-8e8b-53f50d2849c2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి.. మొదట ఇచ్చుట వాహనములో నిలపరాధో సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి. అయితే అనంతరం హిట్ టు కిలాడి ఇవ్వండి సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఈ రెండు సినిమాలతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చింది చక్కటి అందం అభినయంతో చాలామందిని తన అభిమానులను చేసుకుంది మీనాక్షి చౌదరి. అయితే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తోందMeenakshi Chaudary{#}abinaya;Haryana;choudary actor;Pooja Hegde;varun sandesh;varun tej;media;Heroine;News;Telugu;mahesh babu;Guntur;Hero;Cinemaఏకంగా మెగా హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి..!?ఏకంగా మెగా హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి..!?Meenakshi Chaudary{#}abinaya;Haryana;choudary actor;Pooja Hegde;varun sandesh;varun tej;media;Heroine;News;Telugu;mahesh babu;Guntur;Hero;CinemaMon, 24 Jul 2023 18:20:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి.. మొదట ఇచ్చుట వాహనములో నిలపరాధో సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి. అయితే అనంతరం హిట్ టు కిలాడి ఇవ్వండి సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఈ రెండు సినిమాలతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చింది చక్కటి అందం అభినయంతో చాలామందిని తన అభిమానులను చేసుకుంది మీనాక్షి చౌదరి. అయితే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది మీనాక్షి చౌదరి. 

అయితే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా పూజ హెగ్డే ని అనుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల పూజా హెగ్డేసినిమా నుండి తప్పుకుంది సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక పూజా హెగ్డేసినిమా నుండి తప్పుకోవడంతో పూజా హెగ్డే స్థానంలో హీరోయిన్గా ఈమెని ఎంపిక చేశారు. దీంతో మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని తగ్గించుకుంది. ఈ హర్యానా బ్యూటీ ఇక ఒక్కసారి స్టార్ హీరో పక్కన నటించే అవకాశాన్ని సంపాదించుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి మీనాక్షి చౌదరి పైనే ఉంది. ఇదిలా ఉంటే ఇక మరోసారి ఈమెకి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

అదేంటంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ హర్యానా ముద్దుగుమ్మ ఒక భారీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈనెల 27న లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ కి జోడిగా మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 1960 నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర చాలా బాగుంటుందని అంటున్నారు. అంతేకాదు ఆమె పాత్ర అభినయ ప్రధానంగా ఉంటుందని అంటున్నారు చిత్ర బృందం. దీంతో మెగా హీరో సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది మీనాక్షి చౌదరి..!!



RRR Telugu Movie Review Rating

అనుమానం.. భార్య అందంగా ఉందని.. భర్త ఏం చేశాడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>