MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-what-ram-charan-did-for-his-first-remunerationdc96abab-100b-4167-8005-eeadaa9b0655-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-what-ram-charan-did-for-his-first-remunerationdc96abab-100b-4167-8005-eeadaa9b0655-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగాసిని ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చాడు రామచరణ్. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రి స్థానాన్ని అందుకుంటాడా అనే ప్రశ్న నుండి తండ్రిని మించిన తనయుడు అనే ప్రశంసలను అందుకునే స్థాయికి ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విన్ దత్ నిర్మించిన చిరుత సినిమాకి రామ్ చరణ్ 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. Ram Charan did{#}puri jagannadh;ram pothineni;Chirutha;vyjayanthi;Ishtam;Father;Ram Charan Teja;Gift;Chiranjeevi;Pawan Kalyanరామ్ చరణ్ తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏం చేసాడో తెలుసా.. !?రామ్ చరణ్ తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏం చేసాడో తెలుసా.. !?Ram Charan did{#}puri jagannadh;ram pothineni;Chirutha;vyjayanthi;Ishtam;Father;Ram Charan Teja;Gift;Chiranjeevi;Pawan KalyanMon, 24 Jul 2023 11:30:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగాసిని ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చాడు రామచరణ్. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రి స్థానాన్ని అందుకుంటాడా అనే ప్రశ్న నుండి తండ్రిని మించిన తనయుడు అనే ప్రశంసలను అందుకునే స్థాయికి ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విన్ దత్ నిర్మించిన చిరుత సినిమాకి రామ్ చరణ్ 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

అయితే ఆ మొదటి సంపాదనతో ముందుగా అతనికి నచ్చిన వస్తువులను రామ్ చరణ్ కొనుగోలు చేసినట్లు గా చెప్పాడు. ఇక రామ్ చరణ్ కి హ్యాండ్ వాచ్ లు అంటే చాలా ఇష్టం కొత్త మోడల్ ఏదైనా కూడా ఎప్పుడు కొనుక్కుంటాను అంటూ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు రామ్ చరణ్. అయితే ఇప్పటికే రామ్ చరణ్ దగ్గర ఉన్న చాలా కలెక్షన్స్ గురించి ఇప్పటికీ చాలాసార్లు చెప్పాడు. అయితే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ లో కొంత భాగం మొదట వాచ్ ని కొనుగోలు చేసినట్లుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు రాంచరణ్. దాంతోపాటు తన ఫేవరెట్ వాచ్ ఏంటి అనేది సైతం తెలియజేశారు. దాంతోపాటు రామ్ చరణ్ తన ఫేవరెట్ వాచ్ ఏంటి అన్నది కూడా తెలియజేశాడు.

ప్రస్తుతం తనకి పటాక్ వాచ్ అంటే ఇష్టమని వెల్లడించాడు. ఇక కోవిడ్ సమయంలో కొన్న వాచ్ మాత్రం తన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నిటిలో కూడా బెస్ట్ వాచ్ అంటూ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మిరిటరీ కలర్లో ఉన్న క్యాషియో వాచ్ ని తర్వాత సమయంలో కొనుగోలు చేశారట రామ్ చరణ్. అయితే అది ఇంటికి వచ్చినప్పుడు రామ్ చరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లుగా కూడా తెలియజేశారు. ఇక ఆ పార్సెల్ ని ఓపెన్ చేసి ఆ వాచ్ ని చూసిన సందర్భం ఇంకా తన కళ్ళముందే ఉంది అంటూ తనకి ఒక బెస్ట్ మూమెంట్ అని ఈ సందర్భంగా పేర్కొన్నాడు రామ్ చరణ్. అయితే ఇదే ఇంటర్వ్యూలో అమ్మాయిలకి గిఫ్ట్స్ ఇవ్వడం పై సైతం మాట్లాడాడు రామ్ చరణ్. మగవాళ్ళు అమ్మాయిలకి ఏమి గిఫ్ట్ ఇచ్చిన నచ్చదు కాబట్టి వాళ్ళకి ఏమి కావాలో అడిగి అది కొని ఇవ్వండి. అంతేగాని సర్ప్రైజ్ లు ఇవ్వకండి అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్..!!



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>