Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral54d6c291-1d8e-49ff-8b3c-c79a1e22c9d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral54d6c291-1d8e-49ff-8b3c-c79a1e22c9d0-415x250-IndiaHerald.jpgకొన్ని రోడ్డు ప్రమాదాలు చాలా దారుణంగా ఉంటాయి. చూడడానికి కూడా భయపడేలా ఉంటాయి. కొన్ని రోడ్డు ప్రమాదాల వీడియోలు సీసీటీవీలో రికార్డు అయినవి బయటికి వస్తుంటాయి. మరికొన్ని ప్రమాదాలు హృదయాన్ని కదిలిస్తాయి. కొన్ని ప్రమాదాల్లో ఢీకొట్టిన వారు వారిపై ఎక్కడ కేసు అవుతుందో అని భయపడి ఢీకొట్టిన వెంటనే వాహనాన్ని ఆపకుండా వేగంగా తప్పించుకుంటారు. ఈ ప్రమాదాలు ఎక్కువగా రాత్రి సమయాల్లో జరుగుతుంటాయి. ఆ తరువాత ఏం జరిగింది అనేది కొన్నిసార్లు సీసీటీవీలో రికార్డు అవుతుంది. తాజాగా ఒక రోడ్డు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుViral{#}Chakram;Driver;media;Carబయట పడుకున్న మహిళ.. ముఖంపై నుంచి వెళ్లిన కారు.. షాకింగ్ వీడియో?బయట పడుకున్న మహిళ.. ముఖంపై నుంచి వెళ్లిన కారు.. షాకింగ్ వీడియో?Viral{#}Chakram;Driver;media;CarMon, 24 Jul 2023 18:00:00 GMTకొన్ని రోడ్డు ప్రమాదాలు చాలా దారుణంగా ఉంటాయి. చూడడానికి కూడా భయపడేలా ఉంటాయి. కొన్ని రోడ్డు ప్రమాదాల వీడియోలు సీసీటీవీలో రికార్డు అయినవి బయటికి వస్తుంటాయి. మరికొన్ని ప్రమాదాలు హృదయాన్ని కదిలిస్తాయి. కొన్ని ప్రమాదాల్లో ఢీకొట్టిన వారు వారిపై ఎక్కడ కేసు అవుతుందో అని భయపడి ఢీకొట్టిన వెంటనే వాహనాన్ని ఆపకుండా వేగంగా తప్పించుకుంటారు. ఈ ప్రమాదాలు ఎక్కువగా రాత్రి సమయాల్లో జరుగుతుంటాయి. ఆ తరువాత ఏం జరిగింది అనేది కొన్నిసార్లు సీసీటీవీలో రికార్డు అవుతుంది. తాజాగా ఒక రోడ్డు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. నిద్రిస్తున్న మహిళ పైనుంచి కారు వెళ్ళింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఒక మహిళ తన బిడ్డతో కలిసి ఒక దుకాణం ముందు హాయిగా నిద్రిస్తుంది. అయితే ఒక్కసారిగా వేగంగా వచ్చిన కారు మహిళపై నుంచి వెళ్ళింది. వెంటనే డ్రైవర్ కారు ఆపి కిందికి దిగాడు. ఆ మహిళకు ఏమైనా జరిగిందేమో చూసాడు. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. కారు ముందు చక్రం మహిళ పై నుంచి వెళ్ళగానే కారుని ఆపి చూసాడు. అయితే మహిళ పక్కనే ఉన్న చిన్నారిపై కారు వెళ్లకపోవడంతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. అయితే మహిళ పై నుంచి కారు వెళ్లిన ఆ మహిళ అదృష్టంతో ప్రమాదం ఏమి జరగలేదు. లక్కీగా ప్రాణాలతో బటయ పడిందనే చెప్పాలి. ఈ వీడియోని @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. షేర్ అయిన ఈ వీడియో కొన్ని సెకెన్లలోనే రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 15 మిలియన్ వ్యూస్ వచాయి. 80 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ముందు ఆ మహిళది కూడా తప్పు ఉందని, అసలు బిడ్డతో కలిసి రోడ్డు మీద పడుకోవడం ఏంటని, ఇలా ఉంటె ప్రమాదాలు జరగవా అని కామెంట్లు పెడుతున్నారు. అయినా ఆ డ్రైవర్ అంత వేగంగా నడపడం ఏంటి, కళ్ళ మునుఁడు మనుషులు కనపడలేదా అంటూ ఫైర్ అవుతున్నారు.
">



RRR Telugu Movie Review Rating

అనుమానం.. భార్య అందంగా ఉందని.. భర్త ఏం చేశాడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>