MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan5ee122c2-99b5-4e01-870d-73c09fd38448-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan5ee122c2-99b5-4e01-870d-73c09fd38448-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోయిన్గా తనకంటే ఒక మంచి గుర్తింపు నువ్వు తెచ్చుకుంది నటి లయ.అయితే ఈమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే తనకి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ప్లాన్ లో ఉంది నటి లయ. ఇక పెళ్లయిన తర్వాత ఈమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. సినిమాలకు దూరమైన తరువాత విదేశాల్లో స్థిరపడింది లయ. తాజాగా ఇప్పుడు మళ్లీ సినిమాలలో రావడానికి ఆసక్తి చూపిస్తోంది. Ram Charan{#}laya;Ram Charan Teja;television;GEUM;shankar;media;Pawan Kalyan;News;Tollywood;Cinema;Indiaరామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ..!?రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ..!?Ram Charan{#}laya;Ram Charan Teja;television;GEUM;shankar;media;Pawan Kalyan;News;Tollywood;Cinema;IndiaMon, 24 Jul 2023 18:00:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోయిన్గా తనకంటే ఒక మంచి గుర్తింపు నువ్వు తెచ్చుకుంది నటి లయ.అయితే ఈమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే తనకి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ప్లాన్ లో ఉంది నటి లయ. ఇక పెళ్లయిన తర్వాత ఈమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. సినిమాలకు దూరమైన తరువాత విదేశాల్లో స్థిరపడింది లయ. తాజాగా ఇప్పుడు మళ్లీ సినిమాలలో రావడానికి ఆసక్తి చూపిస్తోంది. 

అయితే ఆ మధ్య ఓ టీవీ షోలో పాల్గొని త్వరలోనే ఆమె వెండితెరపైకి ఫ్రీ ఎంట్రీ ఇవ్వబోతుందని ఆ షోలో స్పష్టం చేసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు నటిలయ ఒక పాన్ ఇండియా సినిమా తో మల్లి టాలీవుడ్ లోకి రియల్లీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో లయ నటించబోతుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. ఏకంగా రామ్ చరణ్ సినిమాతో  సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కాబోతోంది. రామ్ చరణ్ సైతం తన తదుపరి ప్రాజెక్టు కోసం ఉప్పెన బుచ్చిబాబు తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే రామ్ చరణ్ హీరోగా నటించే సినిమాలో కీలక పాత్ర కోసం లయ ను సంప్రదించారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వాటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. లయ ఒప్పుకుంటే తెలిపితే ఆమె రీ ఎంట్రీ ఖాయమని అంటున్నారు. లయ మళ్లీ సినిమాల్లో  నటించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

అనుమానం.. భార్య అందంగా ఉందని.. భర్త ఏం చేశాడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>