MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-movie-vaishnavi0eb6bca6-1a38-4178-9b44-c253d5294fbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-movie-vaishnavi0eb6bca6-1a38-4178-9b44-c253d5294fbd-415x250-IndiaHerald.jpgషార్ట్ ఫిలిమ్స్ పలు రకాల వెబ్ సిరీస్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని చెప్పవచ్చు.. గతంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన వైష్ణవి మొదటిసారి లీడ్ రోల్లో ఫస్ట్ టైం నటించిన ఆడియన్స్ ని బాగా అలరించింది. ఈ పాత్రకు వైష్ణవి చూపించిన అభినయం ఆడియన్స్ సైతం ఫిదా అయ్యేలా చేసింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బేబీ సినిమా హిట్ పడడంతో నెక్స్ట్ వైష్ణవి ప్లాన్ ఏంటి అనేBABY MOVIE VAISHNAVI{#}you tube;Audience;Wanted;Telugu;Fidaa;Chaitanya;Success;Hero;News;Tollywood;Heroine;Cinemaబేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?BABY MOVIE VAISHNAVI{#}you tube;Audience;Wanted;Telugu;Fidaa;Chaitanya;Success;Hero;News;Tollywood;Heroine;CinemaMon, 24 Jul 2023 14:00:00 GMTషార్ట్ ఫిలిమ్స్ పలు రకాల వెబ్ సిరీస్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని చెప్పవచ్చు.. గతంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన వైష్ణవి మొదటిసారి లీడ్ రోల్లో ఫస్ట్ టైం నటించిన ఆడియన్స్ ని బాగా అలరించింది. ఈ పాత్రకు వైష్ణవి చూపించిన అభినయం ఆడియన్స్ సైతం ఫిదా అయ్యేలా చేసింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బేబీ సినిమా హిట్ పడడంతో నెక్స్ట్ వైష్ణవి ప్లాన్ ఏంటి అనే విషయం తెలియాల్సి ఉన్నది..


ఒక హిట్  పడితే ఏ హీరో కైనా హీరోయిన్ కైనా సరే వరుస అవకాశాలు రావడం ఖాయమని చెప్పవచ్చు.. ఈ క్రమంలోని వైష్ణవికి ఈపాటికి రెండు సినిమా ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది వైష్ణవి ఈ సమయంలో కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. బేబీ వంటి కదలని ఎంచుకొని చేయడం వల్ల తన కెరియర్ సక్సెస్ అవుతుందని అభిమానులు తెలియజేస్తున్నారు ఇక రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తానంటే చేయడం లాంటిది చేస్తే తన కెరియర్ రిస్క్ లో పడుతుందని చెప్పవచ్చు.


ఫర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని వైష్ణవి తన కెరీయర్ని కొనసాగిస్తే కొన్నాళ్లపాటు హీరోయిన్గా కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. లేకపోతే ఈమె కెరియర్ గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉన్నది.. బేబీ సినిమా తర్వాత వైష్ణవి చేసి సినిమా కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . తెలుగు సినిమాలలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని ఒకటాకు ఉన్నది కానీ బేబీ సినిమాతో వైష్ణవి ఇచ్చిన స్ఫూర్తి తప్పకుండా తెలుగు సినిమాలలో చాలామంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా వస్తారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వైష్ణవి ముందు యూట్యూబ్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది.



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>