MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chitanyab3067dc8-eb6a-41b3-8430-5ba580d3ebd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chitanyab3067dc8-eb6a-41b3-8430-5ba580d3ebd4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. తెలుగు , తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ను అందుకుంది. ఇది ఇలా ఉంటే కస్టడీ మూవీ తర్వాత నాగ చైతన్య తదుపరి మూవీ లకు సంబంధించిన పనుల్లో ప్రస్తుతం ఫుల్ కాన్సChitanya{#}Naga Chaitanya;venkat prabhu;Majili;Premam;Savyasachi;Ilayaraja;chandu;lord siva;siva nirvana;Shiva;Chaitanya;vijay deverakonda;Yuva;kushi;Kushi;Samantha;Music;Hero;Tamil;Heroine;Telugu;Cinema;News;Box officeఒకేసారి ఆ ఇద్దరూ దర్శకుల మూవీలతో బిజీ కానున్న నాగ చైతన్య..!ఒకేసారి ఆ ఇద్దరూ దర్శకుల మూవీలతో బిజీ కానున్న నాగ చైతన్య..!Chitanya{#}Naga Chaitanya;venkat prabhu;Majili;Premam;Savyasachi;Ilayaraja;chandu;lord siva;siva nirvana;Shiva;Chaitanya;vijay deverakonda;Yuva;kushi;Kushi;Samantha;Music;Hero;Tamil;Heroine;Telugu;Cinema;News;Box officeMon, 24 Jul 2023 03:00:00 GMTటాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు . తెలుగు , తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ను అందుకుంది . ఇది ఇలా ఉంటే కస్టడీ మూవీ తర్వాత నాగ చైతన్య తదుపరి మూవీ లకు సంబంధించిన పనుల్లో ప్రస్తుతం ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు దర్శకుల మూవీ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య "కార్తికేయ 2" మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న చందు మండేటి దర్శకత్వంలోనూ ... శివ నార్వాన దర్శకత్వం లోనూ రూపొందబోయే సినిమాల్లో ఒకే సారి సమాంతరంగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీ ల షూటింగ్ పనులను చైతన్య ఒకే సారి పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇది వరకే చందు మండేటి దర్శకత్వం లో రూపొందిన ప్రేమమ్ ... సవ్యసాచి మూవీ లలో చైతన్య హీరో గా నటించాడు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వం లో రూపొందిన మజిలీ సినిమాలో చైతన్య ఇది వరకే హీరో గా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం శివ నర్వాన ... విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందుతున్న ఖుషి మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.


RRR Telugu Movie Review Rating

ఆ హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అవ్వడానికి కారణం అల్లుఅర్జున్...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>