MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethikaaa6640f8-f6a7-49bb-8073-d5d06ccbceed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kethikaaa6640f8-f6a7-49bb-8073-d5d06ccbceed-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అందులో కొంత మంది మాత్రమే హిట్ ... ఫ్లాపులతో ఏ మాత్రం సంబంధం లేకుండా నటించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కేతికా శర్మ ఒకరు. ఈ నటి "రొమాంటిక్" అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ ఈ మూవీ లో ఈ నటి తన అదిరిపోయే హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారు మనసు దోచుకుKethika{#}sai dharam tej;thaman s;kalyan;media;cinema theater;Heroine;Telugu;Cinema;Heart;Industryహాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హిట్ ఎక్కిస్తున్న కీర్తిక శర్మ..!హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హిట్ ఎక్కిస్తున్న కీర్తిక శర్మ..!Kethika{#}sai dharam tej;thaman s;kalyan;media;cinema theater;Heroine;Telugu;Cinema;Heart;IndustryMon, 24 Jul 2023 09:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అందులో కొంత మంది మాత్రమే హిట్ ... ఫ్లాపులతో ఏ మాత్రం సంబంధం లేకుండా నటించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కేతికా శర్మ ఒకరు. ఈ నటి "రొమాంటిక్" అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ ఈ మూవీ లో ఈ నటి తన అదిరిపోయే హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారు మనసు దోచుకుంది. దానితో ఈ నటికి ఆ తర్వాతి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరసగా సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి "బ్రో" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ ... పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించారు. ఈ మూవీ లో సాయి దరమ్ తేజ్ సరసన కేతికా హీరోయిన్ గా నటించింది. సముద్ర కని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ మరింతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా కేతికా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ని వేసుకొని తన హార్ట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కేతిక కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>