Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle25bdab09-a887-449b-bd3d-edc00561cf52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle25bdab09-a887-449b-bd3d-edc00561cf52-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా.. గ్రీకువీరుడిగా.. అమ్మాయిల కలల రాకుమారుడి గా..ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన అక్కినేని నట వారసుడు నాగార్జున ఇండస్ట్రీలో లేడీస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు.ఇండస్ట్రీలో ఇప్పటికే ఈయనకు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయి అంటూ వార్తలు వినిపించిన సంగతి అందరికీ విధితమే. అలాంటి నాగార్జున ఎఫైర్స్ లిస్టు లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టబు. ఆ తర్వాత శ్రియ, రమ్య కృష్ణ, అనుష్క వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే నాగార్జునకి ఈ హీరోయిన్లతో మాత్రమే కాకుండాsocialstars lifestyle{#}Amala Akkineni;Allu Sneha;Varasudu;ramya;ramya krishnan;Romantic;anoushka;Akkineni Nagarjuna;Industry;Love;BEAUTY;News;Yevaru;Cinema;Heroineఅమల జోక్యంతో నాగార్జున నుండి దూరమైనా హీరోయిన్...!!అమల జోక్యంతో నాగార్జున నుండి దూరమైనా హీరోయిన్...!!socialstars lifestyle{#}Amala Akkineni;Allu Sneha;Varasudu;ramya;ramya krishnan;Romantic;anoushka;Akkineni Nagarjuna;Industry;Love;BEAUTY;News;Yevaru;Cinema;HeroineMon, 24 Jul 2023 21:42:10 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మన్మధుడిగా.. గ్రీకువీరుడి గా.. అమ్మాయిల కలల రాకుమారుడి గా..ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన అక్కినేని నట వారసుడు నాగార్జున ఇండస్ట్రీ లో లేడీస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు.ఇండస్ట్రీ లో ఇప్పటికే ఈయనకు చాలామంది హీరోయిన్ల తో ఎఫైర్స్ ఉన్నాయి అంటూ వార్తలు వినిపించిన సంగతి అందరికీ విధితమే. అలాంటి నాగార్జున ఎఫైర్స్ లిస్టు లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టబు. ఆ తర్వాత శ్రియ, రమ్య కృష్ణ, అనుష్క వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే నాగార్జున కి ఈ హీరోయిన్ల తో మాత్రమే కాకుండా మరో ట్రెడిషనల్ హీరోయిన్ తో కూడా అప్పట్లో లవ్ ట్రాక్ నడిచిందట.ఇక ఆ హీరోయిన్ పేరు ఎవరు ఊహించలేరు.

ఎందుకంటే ఇండస్ట్రీ లో ఆమెపై ఎలాంటి రూమర్స్ లేవు. ఆమె ఎవరో కాదు నటి స్నేహ. నాగార్జున స్నేహ కాంబో లో రాజన్న, శ్రీరామదాసు వంటి సినిమాలు వచ్చాయి.అయితే శ్రీరామదాసు  సినిమా లో స్నేహ నాగార్జునకి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఇక ఈ సినిమా షూటింగ్ టైం లో ఏర్పడిన వీరి ఫ్రెండ్షిప్ పబ్బులు, పార్టీలు అంటూ సీక్రెట్ గా తిరగడం వరకు వచ్చిందని అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం గుసగుసలు పెట్టుకుంది.అయితే మామూలుగానే నాగార్జున తన తో నటించే హీరోయిన్ల తో సన్నిహితంగా ఉంటారనే టాక్ ఇండస్ట్రీ లో ఉంది. అలాగే స్నేహ తో కూడా వ్యవహరించారని కొంతమంది అభిప్రాయం. అయినప్పటికీ నిజంగానే ట్రెడిషనల్ బ్యూటీ అయిన స్నేహతో కూడా కొన్ని రోజులు డేట్ చేశారని,ఈ విషయం అమల కు తెలిసి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం తో స్నేహ అప్పటినుండి నాగార్జున సినిమా ల్లో అవకాశం వచ్చినా కూడా దూరంగా ఉందని, కానీ చాలా రోజులకి మళ్లీ రాజన్న సినిమా లో నాగార్జున సరసన నటించిందని వార్తలు వినిపించాయి.



RRR Telugu Movie Review Rating

వెంకటేష్ తో ఎప్పటికి సినిమా చేయనంటున్న డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>