MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha254a1811-d7b9-4429-83f6-7b12a527e1ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha254a1811-d7b9-4429-83f6-7b12a527e1ad-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సంవత్సరం పాటు సినిమాలకి గ్యాప్ తీసుకొని విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమంత తన విమాన ప్రయాణం ఒక దేశంలోని బీచ్ లో గడిపిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీనితో సమంత షేర్ చేసిన ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. అయితే సమంత అతను కొత్త హెయిర్ స్టైల్ ఫోటోలని సైతం షేర్ చేయడం జరిగింది. అయితే సమంత ఇప్పుడు పొట్టి జుట్టుతో కనిపించి షాక్ ఇచ్చింది. అంటే ఈ ఫోటోలో అర్థం సమంత తన చికిత్సకి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. Samantha{#}kushi;Kushi;Devarakonda;Beach;Samantha;media;Heroineట్రీట్మెంట్ కి రెడీ అయిన సమంత.. అందుకే అలా..!?ట్రీట్మెంట్ కి రెడీ అయిన సమంత.. అందుకే అలా..!?Samantha{#}kushi;Kushi;Devarakonda;Beach;Samantha;media;HeroineMon, 24 Jul 2023 17:40:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సంవత్సరం పాటు సినిమాలకి గ్యాప్ తీసుకొని విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమంత తన విమాన ప్రయాణం ఒక దేశంలోని బీచ్ లో గడిపిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీనితో సమంత షేర్ చేసిన ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. అయితే సమంత అతను కొత్త హెయిర్ స్టైల్ ఫోటోలని సైతం షేర్ చేయడం జరిగింది. అయితే సమంత ఇప్పుడు పొట్టి జుట్టుతో కనిపించి షాక్ ఇచ్చింది. అంటే ఈ ఫోటోలో అర్థం సమంత తన చికిత్సకి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. సినిమాల షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకున్న తరువాత ధ్యానం మరియు ఇతర అంశాలపై దృష్టి సారిస్తోంది సమంత. అంతేకాదు తన కొత్త రూపాన్ని చూపించడానికి తన సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుంది. అయితే సమంత హెయిర్ కట్ చేయించుకొని షార్ట్ హెయిర్ తో కనిపించి షాక్ ఇచ్చింది. బీచ్ వద్ద తీసుకున్న ఒక వీడియోని సైతం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సమంత. అయితే ఈ వీడియోలో సమంత నవ్వు చాలా హైలెట్ గా నిలిచింది.

అయితే సమంత ఈ కొత్త లుక్ లో చాలా అందంగా కనిపిస్తుంది. సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న సమంత సంతోషంగానే ఉన్నాను అనేలాగా ఈ ఫోటోలు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. షేర్ చేసిన ఈ ఫోటోలో వీడియోలతో పాటు ఆమె అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది సమంత ఏంటి ఇలా మారిపోయింది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సమంతకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

అనుమానం.. భార్య అందంగా ఉందని.. భర్త ఏం చేశాడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>