MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan2779d3a8-1d61-4314-b1c1-5b821b8441a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan2779d3a8-1d61-4314-b1c1-5b821b8441a6-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వరస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న పవన్ ఆ తర్వాత వకీల్ సాబ్ మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీ హిందీ సినిమా అయినటువంటి "పింక్" అనే మూవీ కి రీమేక్ గా రూపొందింది. మూవీ తర్వాత పవన్ "భీమ్లా నాయక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తో పవన్ మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ మలయాళ సినిమా అయినటువంటి అయ్యపPawan{#}thaman s;cinema theater;you tube;Agnyaathavaasi;Samudra Kani;sai dharam tej;kalyan;media;Remake;Heroine;Music;Cinema;Tamilఏకంగా అన్ని మిలియన్ల వ్యూస్ ను దక్కించుకున్న "బ్రో" మూవీ ట్రైలర్..!ఏకంగా అన్ని మిలియన్ల వ్యూస్ ను దక్కించుకున్న "బ్రో" మూవీ ట్రైలర్..!Pawan{#}thaman s;cinema theater;you tube;Agnyaathavaasi;Samudra Kani;sai dharam tej;kalyan;media;Remake;Heroine;Music;Cinema;TamilMon, 24 Jul 2023 12:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వరస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న పవన్ ఆ తర్వాత వకీల్ సాబ్ మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీ హిందీ సినిమా అయినటువంటి "పింక్" అనే మూవీ కి రీమేక్ గా రూపొందింది. మూవీ తర్వాత పవన్ "భీమ్లా నాయక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తో పవన్ మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ మలయాళ సినిమా అయినటువంటి అయ్యప్పనున్ కోషియన్ అనే మూవీ కి అధికారికా రీమేక్ గా రూపొందింది.

ఇలా రీ ఎంట్రీ తర్వాత రెండు రీమేక్ మూవీ లతో రెండు విజయాలు అందుకున్న పవన్ తాజాగా తమిళ సినిమా రీమేక్ అయినటువంటి వినోదయ సీతం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించగా ... సముద్ర ఖనిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఇప్పటివ రకు ఈ మూవీ ట్రైలర్ కు యూట్యూబ్ లో 28 మిలియన్  వ్యూస్ ... 5.5 లక్స్ లభించాయి.

ఓవరాల్ గా చూసుకుంటే "బ్రో" మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో కేతికా శర్మ ... సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ... జి స్టూడియో సంస్థ వారు ఈ మూవీ ని సంయుక్తంగా నిర్మించారు.


RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>