MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh1783daaf-c35f-4fbe-af5c-0c6b88db9e41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh1783daaf-c35f-4fbe-af5c-0c6b88db9e41-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల కీర్తి సురేష్ దసరా సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక దసరా సినిమా ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది కీర్తి సురేష్. అయితే ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది కీర్తి సురేష్. దాంతో పాటు తమిళంలో సైతం పలుసునిమాలు చేస్తూ బసైగా ఉంది Keerthy Suresh{#}anitha singer;kirti;udhayanidhi stalin;Dussehra;Vijayadashami;Stalin;Hero;keerthi suresh;Blockbuster hit;shankar;media;Cinemaకీర్తి సురేష్ వేసుకున్న ఈ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవుతారు..!?కీర్తి సురేష్ వేసుకున్న ఈ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవుతారు..!?Keerthy Suresh{#}anitha singer;kirti;udhayanidhi stalin;Dussehra;Vijayadashami;Stalin;Hero;keerthi suresh;Blockbuster hit;shankar;media;CinemaMon, 24 Jul 2023 11:07:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల కీర్తి సురేష్ దసరా సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక దసరా సినిమా ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది కీర్తి సురేష్. అయితే ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది కీర్తి సురేష్. దాంతో పాటు తమిళంలో సైతం పలుసునిమాలు చేస్తూ బసైగా ఉంది కీర్తి.

 అయితే చేతిలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది కీర్తి సురేష్. అయితే తనకి సంబంధించిన తాజా ఫోటోలను షేర్ చేస్తూ ఉన్న అభిమానులతో మరింత దగ్గరవుతోంది. తనకు సంబంధించిన గ్లామర్ పిక్స్ మాత్రమే కాకుండా చీరలు చుడీదార్స్ వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది కీర్తి సురేష్. అయితే తాజాగా కీర్తి సురేష్ ఒక బ్లాక్ వెడ్డింగ్ డ్రెస్ లో మెరిసింది. ప్రస్తుతం ఆమెకి సంబంధించిన ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక పోతే కీర్తి షేర్ చేసిన ఫోటోస్ అన్నీ బాగున్నప్పటికీ ఆమె ధరించిన డ్రెస్ ధర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది.

 అయితే తాజాగా కీర్తి సురేష్ ను ప్రధాన పర్ఫెక్ట్ అయిన డ్రెస్ ను ధరించింది. ప్రముఖ డిజైనర్ అనిత డోమ్వే డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ జరీనా సెట్ ధరించింది కీర్తి సురేష్. కుందన్ సీక్వెన్స్ లతో కూడిన ఈ అందమైన డ్రెస్ ఒక భారీ రంగులతో కూడిన బ్లాక్ కుర్తాలో కనిపిస్తోంది. అయితే ఈ డ్రెస్ ధర అంటే 75000 అని అంటున్నారు. దీంతో కీర్తి సురేష్ ధరించిన ఈ డ్రెస్ ధర విలువ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇక ఇటీవల  మామన్నన్ సినిమాతో తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది కీర్తి సురేష్. కోలీవుడ్లో స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ నటించిన ఈ సినిమా భారీ వేజయాన్ని అందుకుంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో నాయకుడు అనే పేరుతో తెలుగులో వచ్చింది..!!



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>