MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chandramuki-keravani716a615a-e453-4c40-ac46-08cf1d45045f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chandramuki-keravani716a615a-e453-4c40-ac46-08cf1d45045f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో మరుపురాని సూపర్ హిట్ సాంగ్స్ అందించిన సినీ ప్రముఖులలో ఎం ఎం కీరవాణి కూడా ఒకరు.. మరకతమణిగా తమిళంలో ఎం ఎం కీరవాణి హిందీ గా ఎంతోమంది శ్రోతలను బాగా అలరించారు. రీసెంట్గా వచ్చిన RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. అయితే తాజాగా కీరవాణి ఒక ఇంట్రెస్టింగ్ విజయాన్ని అభిమానులతో పంచుకోవడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. కీరవాణి మాట్లాడుతూ తాను రెండు నెలలుగా నిద్ర లేకుండా ఒక సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలియజేశారు. ఆ చిత్రానికి ఎంతో అద్CHANDRAMUKI;KERAVANI{#}Kangana Ranaut;kiran;m m keeravani;raghava lawrence;Sangeetha;Chandramukhi;Oscar;Rajani kanth;bollywood;Indian;media;RRR Movie;RRR;Cinemaచంద్రముఖి సినిమా పైన షాకింగ్ కామెంట్స్ చేసిన కీరవాణి..!!చంద్రముఖి సినిమా పైన షాకింగ్ కామెంట్స్ చేసిన కీరవాణి..!!CHANDRAMUKI;KERAVANI{#}Kangana Ranaut;kiran;m m keeravani;raghava lawrence;Sangeetha;Chandramukhi;Oscar;Rajani kanth;bollywood;Indian;media;RRR Movie;RRR;CinemaMon, 24 Jul 2023 12:10:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో మరుపురాని సూపర్ హిట్ సాంగ్స్ అందించిన సినీ ప్రముఖులలో ఎం ఎం కీరవాణి కూడా ఒకరు.. మరకతమణిగా తమిళంలో ఎం ఎం కీరవాణి హిందీ గా ఎంతోమంది శ్రోతలను బాగా అలరించారు. రీసెంట్గా వచ్చిన rrr సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. అయితే తాజాగా కీరవాణి ఒక ఇంట్రెస్టింగ్ విజయాన్ని అభిమానులతో పంచుకోవడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.


కీరవాణి మాట్లాడుతూ తాను రెండు నెలలుగా నిద్ర లేకుండా ఒక సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలియజేశారు. ఆ చిత్రానికి ఎంతో అద్భుతంగా సంగీతాన్ని అందించాలని తెలిపారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో కాదు చంద్రముఖి-2 అని తెలియజేశారు తాజాగా అప్డేట్ ను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేయడం జరిగింది చంద్రముఖి-2 సినిమా తొలి కాపీని చూసి తన అభిప్రాయాన్ని సైతం తెలియజేశారు. ఈ చిత్రంలోని పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులను గడిపానని తెలియజేశారు. అద్భుతమైన సీన్స్ కోసం నేను రెండు నెలల పాటు నిద్రపోకుండా సంగీతాన్ని అందించాలని తెలిపారు.


అలాగే సంగీత దర్శకుడు గురు కిరణ్ విద్యాసాగర్ ఆశీస్సులను కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం కీరవాణి చేసిన ఈ పోస్ట్ చూసి అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. చంద్రముఖి-2 సినిమా కోసం మీరు అందించిన బిజీ ఎం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము అంటూ లక లక లక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధానోపాత్రుల నటించిన చంద్రముఖి సినిమాని 2005లో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకి కూడా వాసు దర్శకత్వం వహించారు సీక్వెల్ కి కూడా ఈయనే దర్శకత్వం వహిస్తూ ఉండగా హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తూ ఉండగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది.



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>